IND vs AFG Schedule 2026: భారత్-అఫ్గానిస్థాన్ షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌లు ఎప్పుడు, ఎక్కడంటే?
- జట్టు భారత్ పర్యటనకు అఫ్గానిస్థాన్
- ఒక టెస్ట్ మ్యాచ్‌తో పాటు మూడు వన్డేలు
- భారత్-అఫ్గానిస్థాన్ షెడ్యూల్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AFG 2026 Schedule: అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు భారత్ పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో ఒక టెస్ట్ మ్యాచ్‌తో పాటు మూడు వన్డేలు జరగన్నాయి. ఈ విషయాన్ని భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) ధ్రువీకరించింది. అఫ్గానిస్థాన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఈరోజు విడుదల చేసింది. ఈ పర్యటన జూన్ 6న ప్రారంభమవుతుంది. భారత అభిమానులకు ఈ సిరీస్ ఆసక్తికరంగా ఉండనుంది. ఎందుకంటే భారత్, అఫ్గానిస్థాన్ జట్లు ఇటీవలి కాలంలో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాయి.
ఏకైక టెస్ట్ మ్యాచ్ జూన్ 6 నుంచి 10 వరకు న్యూచంఢీగడ్‌లో జరుగనుంది. మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఇదే కానుంది. భారత్-అఫ్గానిస్థాన్ టీమ్స్ ఇప్పటివరకు ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడాయి. ఆ టెస్ట్ మ్యాచ్ 2018లో జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు టెస్ట్ ఫార్మాట్లో ఇరు జట్లు ముఖాముఖిగా తలపడలేదు. వన్డే సిరీస్ జూన్ 14న ప్రారంభమవుతుంది. మొదటి వన్డే ధర్మశాలలో, రెండో వన్డే జూన్ 17న లక్నోలో జరగనుంది. చివరి వన్డే మ్యాచ్ జూన్ 20న చెన్నైలో జరుగుతుంది.
Also Read
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్‌ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
- Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్‌కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
- 2027 World Cup Squad: 2027 వరల్డ్ కప్ టీమిండియాలో సీనియర్లకు నో.. ఆ క్రికెటర్ ఎంచుకున్న 15 మంది ప్లేయర్లు వీరే..
Also Read: Shoaib Akhtar-India: అదృష్టం వల్లే విజయాలు.. వరల్డ్ కప్ గెలిచే అర్హత భారత్‌కు లేదు!
భారత్-అఫ్గానిస్థాన్ షెడ్యూల్ ఇదే:
# టెస్ట్ మ్యాచ్: జూన్ 6-10, న్యూ చండీగఢ్
# మొదటి వన్డే: జూన్ 14, ధర్మశాల
# రెండో వన్డే: జూన్ 17, లక్నో
# మూడో వన్డే: జూన్ 20, చెన్నై
తాజావార్తలు
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!