IPL: గుజరాత్ దూకుడుకు బ్రేక్‌లు.. హైదరాబాద్ సెకండ్ విక్టరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయం సాధించింది. గుజరాత్ టైటన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్… నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, అభినవ్ మనోహర్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఫెయిల్ అయ్యారు. హార్ధిక్ పాండ్యా 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మనోహర్ 35, మాథ్యూ వేడ్ 19 పరుగులు చేశారు. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్ చెరో రెండు వికెట్లు తీశారు. మార్కో జాన్సేన్, ఉమ్రాన్ మాలిక్ ఒక్కో వికెట్ తీశారు.
Read Also: Cabinet: ముగుస్తున్న డెడ్‌లైన్… కేసీఆర్ కీలక నిర్ణయం..!?
Also Read
- IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
- Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్ల హవా.. పాయింట్ల పట్టికలో పైపైకి..
ఇక, 163 రన్స్ టార్గెట్‌తో ఛేజింగ్ దిగిన హైదరాబాద్‌కు మంచి స్టార్టింగ్ దక్కింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, కేన్ విలియమ్స్ ఆడుతూ పాడుతూ బ్యాటింగ్ చేశారు. ఫస్ట్ వికెట్‌కు 64 పరుగులు జోడించారు. 32 బంతుల్లో 42 పరుగులు చేసి అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు. హాఫ్ సెంచరీ సాధించిన కెప్టెన్ కేన్ విలియమ్స్ 57 పరుగులు చేశాడు. 17 రన్స్ చేసిన రాహుల్ త్రిపాఠీ రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరగా… నికోలస్ పూరన్, ఎయిడెన్ మర్కరమ్ టార్గెట్ ఫినిష్ చేశారు. పూరన్ 34, మర్కరమ్ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే… టార్గెట్ ఛేజ్ చేసింది సన్ రైజర్స్. సన్‌రైజర్స్ విక్టరీలో కీ రోల్ ప్లే చేసిన కెప్టెన్ కేన్ విలియమ్సన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన గుజరాత్ టైటన్స్ ఈ మ్యాచ్‌లో చావు దెబ్బ తింది.
తాజావార్తలు
-
AK47 : ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’.. ఈరోజైన వస్తుందా?
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
-
Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?