Home
T20 World Cup
Harbhajan Singh Says Quality Spinners Are The Key To Winning Games In T20 World Cup
ప్రపంచ కప్ గెలవాలంటే వారే ముఖ్యం…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం యూఏఈ వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో సూపర్ 12 స్టేజ్ రేపటి నుండి ఆరంభం కానుంది. అయితే ఈ టోర్నీ పై భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ… ఈ టోర్నీలో విజయం సాధించడంలో ఓ స్పిన్నర్ దే ముఖ్య పాత్ర అవుతుంది అన్నాడు. అయితే ఈ టోర్నీ ప్రారంభానికి ముందు కూడా జరిగిన ఐపీఎల్ 2021 లీగ్ లోని మ్యాచ్ ల విజయాలలో స్పిన్నర్లే ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో మొదట బ్యాటింగ్ చేసి 170 పరుగులు భారత జట్టు చేయగలిగితే బౌలర్లు దానిని కట్టాడు చేయగలని అని అన్నాడు. ఇక భారత విజయాలలో స్పిన్నర్లే ముఖ్య పాత్ర పోషిస్తారు అని కుడా తెలిపాడు. ఇక ఐపీఎల్ 2021 లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్‌కు చేరుకోవడంలో స్పిన్నర్లు ముఖ్య పాత్ర పోషించారని హర్భజన్ తెలిపాడు.
Also Read
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!