IND vs NZ: 3 వికెట్లు కోల్పోయిన కివీస్.. లంచ్ బ్రేక్ వరకు న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే..?
- న్యూజిలాండ్ టెస్టులో రెచ్చిపోయిన వాషింగ్టన్ సుందర్..
- లంచ్ విరామం సమయానికి 92 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కివీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs NZ: ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో భారత బౌలర్లు కట్టుదిట్టంగానే బౌలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం లంచ్ బ్రేక్ సమయానికి కివీస్ 3 వికెట్ల నష్టానికి 92 రన్స్ చేసింది. క్రీజ్‌లో విల్‌యంగ్ (38*), డారిల్ మిచెల్ (11*) బ్యాటింగ్ చేస్తున్నారు. ఓపెనర్ డెవన్ కాన్వే (4)ను ఔట్ చేసిన యువ పేసర్ ఆకాశ్ దీప్ టీమిండియాకు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ రంగంలోకి స్పిన్నర్లను దించాడు. దీంతో వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా పదునైన బౌలింగ్‌తో న్యూజిలాండ్ ను అడ్డుకున్నారు.
Read Also: Delhi Pollution : ఢిల్లీ గాలిలో జీవించడం అంటే రోజుకు ఎన్ని సిగరెట్లు తాగడంతో సమానమో తెలుసా ?
Also Read
- BAN vs AUS: ఆసీస్‌కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
- Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
కాగా, ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ టామ్ లేథమ్ (28), రచిన్ రవీంద్ర (5)ను వాషింగ్టన్ సుందర్ అవుట్ చేయగా.. వీరిద్దరినీ బౌల్డ్ అవడం గమనార్హం. ఆ తర్వాత డారిల్ మిచెల్‌తో కలిసి విల్ యంగ్ మరో వికెట్ పడకుండా తొలి సెషన్‌ను ముగించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఏడు ఓవర్లలో 20 రన్స్ జోడించారు. అయితే, రెండో టెస్ట్‌లో 11 వికెట్లు పడగొట్టి సత్తా చాటిన సుందర్ ఈ మ్యాచ్‌లోనూ మరోసారి తన విశ్వరూపం చూపిస్తున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ రెండు మార్పులు చేసింది. టిమ్ సౌథీ స్థానంలో మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్ గాయపడటంతో అతని స్థానంలో ఐష్ సోధి తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు భారత్ సైతం ఓ మార్పు చేయగా.. బుమ్రా స్థానంలో సిరాజ్ జట్టులోకి వచ్చాడు.
WASHINGTON SUNDAR WITH TWO ABSOLUTE JAFFAS..!!!
– First Latham, now Rachin. 🤯👌pic.twitter.com/JBz5P04YwP
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 1, 2024
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!