టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్ మరియు టీమిండియా జట్ల మధ్య రెండో టెస్ట్ ఇవాళ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే… ఈ టెస్ట్ లార్డ్స్ వేదికగా జరుగుతోంది. అయితే.. కాసేపటి క్రితమే.. ఈ మ్యాచ్ టాస్ వేశారు. ఇందులో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి… బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీం ఇండియా మొదట బ్యాటింగ్ చేయనుంది.
జట్ల వివరాలు :
Also Read
- HCA Scam: హెచ్‌సీఏలో అవినీతి తిమింగలాలు.. సీఐడీ 80 పేజీల చార్జిషీట్లో విస్మయం కలిగించే నిజాలు!
- Kusal Mendis: 430 పరుగుల లక్ష్యం చూసి భయపడలేదు.. ఇంగ్లండ్‌పై మా విజయానికి కారణం అదొక్కటే!
- Aliss Al Islam: బంగ్లాదేశ్ స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానం.. ఐసీసీకి రిపోర్ట్.!
- WTC Points Table: ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా గెలుపు.. అప్డేట్ అయిన పాయింట్ల పట్టిక.. టాప్ 5 దేశాలివే..
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లే, హసీబ్ హమీద్, జో రూట్ (సి), జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్ (డబ్ల్యూ), మొయిన్ అలీ, సామ్ కర్రాన్, ఒల్లీ రాబిన్సన్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్
ఇండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, KL రాహుల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి (c), అజింక్య రహానే, రిషబ్ పంత్ (w), రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
- Tags
- england
- india
- Test series
తాజావార్తలు
-
Khaidi Inspiration: చిరంజీవి ‘ఖైదీ’ సినిమాతో మొదలైన కల.. ఇప్పుడు తొలి చిత్రం!
-
AP Municipal Elections 2026: సవరించిన షెడ్యూల్ విడుదల.. నామినేషన్ల స్వీకరణ గడువు పొడిగింపు!
-
Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన గుడిసలు, కట్టెల దుకాణం.!
-
HCA Scam: హెచ్‌సీఏలో అవినీతి తిమింగలాలు.. సీఐడీ 80 పేజీల చార్జిషీట్లో విస్మయం కలిగించే నిజాలు!
-
PM Modi: ‘దేశాన్ని పణంగా పెట్టి విఫల ఉత్పత్తిని ప్రమోట్ చేస్తారా?’.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!