Home
International Sports
England Vs New Zealand 1st Test Devon Conway Breaks Sourav Gangulys 25 Year Old Lords Record On Debut
సౌరవ్ గంగూలీ 25 ఏళ్ల కిందటి రికార్డు బ్రేక్
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వె అరంగేట్రం టెస్టులోనే 25 ఏళ్ల నాటి సౌరవ్ గంగూలీ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో బుధవారం ఆరంభమైన తొలి టెస్టుతో న్యూజిలాండ్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కాన్వె (136 బ్యాటింగ్: 240 బంతుల్లో 16×4) శతకం బాదేశాడు. లార్డ్స్ వేదికగా అరంగేట్రం టెస్టులో సెంచరీ బాదిన ఆరో బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లో నిలిచిన కాన్వె.. సౌరవ్ గంగూలీ 1996లో అక్కడ నెలకొల్పిన 131 పరుగుల అత్యధిక స్కోరు రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. 1990 తర్వాత ఓ పర్యాటక బ్యాట్స్‌మెన్ లార్డ్స్‌లో అరంగేట్రం చేసి సెంచరీ కొట్టడం ఇది రెండోసారి. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్.. మొదటి రోజు ఆట ముగిసేసరికి న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది.
Also Read
- Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్‌పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
- Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
- India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
- ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్‌లు.. షెడ్యూల్ ఖరారు..
తాజావార్తలు
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్‌లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
-
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
-
Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్‌పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
-
Vishal: ఒళ్లు గగుర్పొడిచేలా విశాల్ ‘మకుటం’ టీజర్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!