Ben Stokes: ఇంగ్లండ్ జట్టుకు షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆల్‌రౌండర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ben Stokes Retirement to ODI Cricket: ఇంగ్లండ్ జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ షాకిచ్చాడు. అనూహ్యంగా వన్డేల నుంచి తాను తప్పుకుంటున్నట్లు బెన్ స్టోక్స్ ప్రకటించాడు. మంగళవారం నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి వన్డే తనకు చివరిదని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ స్టోక్స్ సొంత మైదానం డర్హామ్‌లో జరగనుంది. అయితే ఎంతో ఆలోచించిన తర్వాతే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు బెన్ స్టోక్స్ వెల్లడించాడు. ఇన్నేళ్ల పాటు తనకు సహకరించిన తోటి క్రికెటర్లు, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు చెప్పిన స్టోక్స్.. మూడు ఫార్మెట్లలో ఆడటం కాస్త శ్రమతో కూడుకుందని పేర్కొన్నాడు. ఇకపై తాను టెస్టులు, టీ20 క్రికెట్ మాత్రమే ఆడతానని స్టోక్స్ వివరించాడు.
Read Also: MarBurg Virus: వెలుగులోకి మరో కొత్త వైరస్.. అత్యంత ప్రమాదకరమని ప్రకటించిన WHO
Also Read
- Venkatesh Iyer: సడన్‌గా వెంకటేశ్ అయ్యర్‌కు హైప్.. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో కోహ్లీతో ఓపెనర్‌గా రంగంలోకి..
- Team India: జూన్‌లో టీమ్ ఇండియా బిజీ బిజీ.. టెస్టులు, టీ20లు, వన్డేలతో సహా ఆరు అంతర్జాతీయ మ్యాచ్‌లు!
- Vaibhav Sooryavanshi: క్రిస్ గేల్ రికార్డు నాకు లెక్క కాదు.. టీ20ల్లో 200 కొట్టి చూపిస్తా: వైభవ్ సూర్యవంశీ
- Rishab Pant: పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో LSG.. తప్పులేదంటూ రిషభ్ పంత్‌కు సునీల్ గవాస్కర్ మద్దతు..
ఇప్పటివరకు బెన్ స్టోక్స్ అంతర్జాతీయంగా 104 వన్డేలు ఆడగా 2,919 పరుగులు చేశాడు. అతడి స్ట్రయిక్ రేటు 95.27 శాతం ఉండగా సగటు 39.45గా నమోదైంది. స్టోక్స్ ఖాతాలో మూడు సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అటు బౌలింగ్‌లోనూ స్టోక్స్ రాణించాడు. 104 మ్యాచ్‌లు ఆడి 74 వికెట్లు సాధించాడు. 2019 వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ జట్టు గెలవడంలో బెన్ స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. కాగా ఇటీవల టెస్టులకు కెప్టెన్‌గా రూట్ రాజీనామా చేయడంతో బెన్ స్టోక్స్‌ను కెప్టెన్‌గా ఈసీబీ నియమించింది.
❤️🏴 pic.twitter.com/xTS5oNfN2j
— Ben Stokes (@benstokes38) July 18, 2022
తాజావార్తలు
-
Tamil Nadu: అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకేలో చేరిక
-
Ram Charan : రామ్ చరణ్ తన బాడీగార్డ్‌కు రోజుకు ఎంత ఇస్తున్నాడో తెలుసా ?
-
Venkatesh Iyer: సడన్‌గా వెంకటేశ్ అయ్యర్‌కు హైప్.. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో కోహ్లీతో ఓపెనర్‌గా రంగంలోకి..
-
Sesha 2016: కిల్లర్ స్కెచ్‌తో వణికిపోయే పోలీసులు… రాత్రంతా నరకయాతన.. ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న థ్రిల్లర్ మూవీ
-
Team India: జూన్‌లో టీమ్ ఇండియా బిజీ బిజీ.. టెస్టులు, టీ20లు, వన్డేలతో సహా ఆరు అంతర్జాతీయ మ్యాచ్‌లు!
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?