Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ben Stokes Emotional At His Last Match

Ben Stokes : ఆఖరి మ్యాచ్‌లో బెన్‌ స్టోక్స్‌ భావోద్వేగం..

Published Date :July 20, 2022 , 11:43 am
By Gogikar Sai Krishna
Ben Stokes : ఆఖరి మ్యాచ్‌లో బెన్‌ స్టోక్స్‌ భావోద్వేగం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

England Cricketer Ben Stokes Emotional at His Last Match.
ఇటీవల ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. గత రాత్రి తన సొంత నగరమైన డర్హమ్‌లో దక్షిణాఫ్రికాతో సిరీస్‌ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌ తో ఈ ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు స్టోక్స్‌. ఈ నేపథ్యంలో బెన్ స్టోక్స్‌ ఈ మ్యాచ్లో భావోద్వేగానికి గురయ్యాడు. ఆఖరి మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా కొద్దిసేపు జట్టును నడిపించే అవకాశం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్టోక్స్ కు ఇచ్చి గౌరవించింది. అయితే తోటి ఆటగాళ్లతో కలిసి పిచ్ దగ్గరకు వచ్చినప్పుడు స్టోక్స్ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ, ఈ మ్యాచ్ లో స్టోక్స్ లో దురదృష్టం వెంటాడి.. బ్యాటింగ్ లో తను కేవలం ఐదు పరుగులకే ఔటవగా.. ఇంగ్లండ్ 62 పరుగుల తేడాతో పరాజయం పొందింది. దాంతో, స్టోక్స్ ఓటమితో వన్డేలకు వీడ్కోలు పలకాల్సి వచ్చింనట్లైంది. ఈ పోరులో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోగా.. రాసీ వాన్‌ (133) సెంచరీ చేసి వెనుదిరిగాడు. ఐడెన్ మార్ క్రమ్ (77), జానేమన్‌ మలన్‌ (57) అర్ధ శతకలతో రాణించి జట్టుకు భారీ స్కోరుకు సహకరించారు.

Electric Scooter : రయ్‌..రయ్‌.. హైస్పీడ్‌ ఈ స్కూటర్లు వచ్చేశాయ్‌..

దాంతో సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 333 పరుగులు భారీ స్కోర్‌ను ఇంగ్లండ్‌ ముందు ఉంచింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ ఆటగాళ్లు 46.5 ఓవర్లలోనే ఇంగ్లండ్‌ 271 పరుగులకు ఘోర పరాజయం పొందింది. ఓపెనర్లు జేసన్‌ రాయ్‌(43), జానీ బెయిర్‌ స్టో(63), జో రూట్‌ (86) రాణించిన జట్టు విజయం సాధించలేకపోయింది. బెన్‌ స్టోక్స్‌(5), జోస్‌ బట్లర్‌(12) నిరాశ పరుచగా.. దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్జ్ 8.5 ఓవర్ల బౌలింగ్‌లో 53 పరుగులు ఇచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ben Stokes
  • cricket news
  • England Cricketer
  • South Africa vs England
  • sports news

తాజావార్తలు

  • Amaravati Capital: ఏపీ రాజధాని అమరావతి.. గెజిట్ విడుదల చేసిన కేంద్రం

  • Lip Kiss Incident : స్టార్ హీరోయిన్‌కు పబ్లిక్ వేదికపై బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని

  • Virat Kohli Dhurandhar 2 Review: “ధురంధర్-2” చూసి విరాట్ కోహ్లీ షాక్.. సినిమాపై కింగ్ హాట్ రివ్యూ!

  • Naga Shaurya : శ్రీదేవి నా లక్కీ చార్మ్ కావాలి అని కోరుకుంటుంన్నా..

  • Donald Trump: మనలోనే ‘‘గూఢచారి’’ ఉన్నాడు.. మీడియాకు ట్రంప్ వార్నింగ్..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions