Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Asia Cup Bcci Master Plan To Oust Pcb Chief Mohsin Naqvi From Icc Board Of Directors

BCCI vs PCB: ఎందుకయ్యా అతి చేస్తావ్.. ట్రోఫీపై నఖ్వీకి షాక్‌ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ

Published Date :October 11, 2025 , 10:31 am
By Chandra Shekhar Pamena
  • టీమిండియాకు ఆసియా కప్ ట్రోఫీ ఇవ్వని పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ..
  • మోసిన్ నఖ్వీపై తీవ్రస్థాయిలో మండిపడిన బీసీసీఐ ప్రధాన కార్యదర్శి సైకియా..
  • ఐసీసీ మండలి బోర్డు ఆఫ్ డైరెక్టర్‌ పదవి నుంచే తొలగించేలా బీసీసీఐ మాస్టర్ ప్లాన్‌..!
BCCI vs PCB: ఎందుకయ్యా అతి చేస్తావ్.. ట్రోఫీపై నఖ్వీకి షాక్‌ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

BCCI vs PCB: ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై గెలిచిన తర్వాత ఏసీసీ అధ్యక్షుడు, పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకొనేందుకు భారత్‌ అంగీకరించలేదు. యూఏఈ లేదా ఇతర సభ్యుల నుంచి దాన్ని తీసుకుంటామని తేల్చి చెప్పింది. అయినా సరే మోసిన్ మొండిపట్టుదలతో ట్రోఫీని తీసుకుని.. ఇప్పటి వరకు ఇవ్వలేదు. దీంతో బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి ఈ అంశంపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఇక, భారత జట్టుకు నఖ్వీ క్షమాపణలు చెప్పినా ఆ ట్రోఫీని మాత్రం ఇంకా అప్పగించలేదు. బీసీసీఐ లేదా టీమిండియా కెప్టెన్‌ నేరుగా తన దగ్గరకే వచ్చి ఆసియా కప్ ట్రోఫీని తీసుకోవాలని అతడు డిమాండ్ చేస్తున్నాడు. దీంతో నఖ్వీని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి బోర్డు ఆఫ్ డైరెక్టర్‌ పదవి నుంచే తొలగించేలా బీసీసీఐ మాస్టర్ ప్లాన్‌ రెడీ చేస్తున్నట్లు టాక్.

Read Also: Gold Rate Today: ధరల మోత.. ఇవాళ రూ. 550 పెరిగిన గోల్డ్ ధర.. రూ. 3 వేలు పెరిగిన వెండి

అయితే, ఆసియా కప్‌ ఏమీ మోసిన్ నఖ్వీ వ్యక్తిగత సొత్తు కాదని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి దేవజిత్ సైకియా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నఖ్వీ ధోరణి ఇలాగే కొనసాగితే మాత్రం కఠిన చర్యలకు భారత బోర్డు ఉపక్రమించే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు. ఇక, ఇప్పటికీ ఆసియా కప్ ట్రోఫీ ఏసీసీ కార్యాలయంలోనే ఉంది. అక్కడి నుంచి కదిలించొద్దని నఖ్వీ ఆదేశాలు ఇచ్చారు. దీన్ని ఎవరికీ అప్పగించకూడదని తన సిబ్బందికి చెప్పనట్లు తెలుస్తుంది. తన అనుమతి లేకుండా ప్రెజెంటేషన్‌ ఇవ్వొద్దని నఖ్వీ చెప్తున్నారని ఏసీసీ వర్గాలు వెల్లడించాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BCCI Master Plan
  • BCCI vs PCB
  • cricket news
  • ICC Board of Directors
  • ICC Politics

తాజావార్తలు

  • Macharla CI: పరువు హత్య కేసు.. మాచర్ల సీఐ వెంకటరమణ సస్పెన్షన్!

  • Pakistan: పెరిగిన పెట్రోల్ ధరలతో జనాగ్రహం.. అర్ధరాత్రి పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

  • Nelakota Hill Tiger: నేలకోట కొండపై తిష్ట.. స్థానికుల కంటపడిన మన్యం పులి!

  • Drug Party Busted: ‘ఈగల్ టీం’ మెరుపు దాడులు.. డ్రగ్స్ పార్టీలో దొరికిన బాలీవుడ్, టాలీవుడ్ నటులు..!

  • Hyderabad Crime: రియల్ “కేరళ స్టోరీ”.. ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లిచేసుకొని ఇస్లాం మతంలోకి మారాలంటూ..!

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions