ఆదాయం పై బీసీసీఐ ఫోకస్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదాయం పెంపొందించుకోవడంపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. ఐపీఎల్ 2022 ఎడిషన్‌లో కొత్తగా రెండు జట్లకు అనుమతి ఇవ్వడం ద్వారా.. ఏకంగా 5 వేల కోట్లు ఆర్జించనుంది. మరోవైపు.. ఫ్రాంచైజీల కొనుగోలుకు వ్యాపారదిగ్గజాలు పోటీ పడుతున్నట్లు సమాచారం.
వచ్చే ఏడాది ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి బీసీసీఐ.. భారీ ప్రణాళికలు వేసింది. 2022 ఎడిషన్ ఐపీఎల్లో కొత్తగా రెండు జట్లకు అనుమతి ఇవ్వడం ద్వారా ఏకంగా 5 వేల కోట్లు ఆర్జించనుంది. ప్రస్తుతం ఐపీఎల్లో 8 జట్లు మాత్రమే ఉన్నాయి. 2022 ఎడిషన్‌లో వీటి సంఖ్య 10కి పెరగనుంది. ఇందుకు సంబంధించిన బిడ్డింగ్ విధివిధానాలు ఇప్పటికే ఖరారు కాగా, బీసీసీఐ …ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం టెండర్లు పిలిచింది. ఫ్రాంచైజీ కొనుగోలుకు అక్టోబరు 5 వరకు గడువు ఉంది.
Also Read
- Mohammed Shami: అరుదైన ఘనత సాధించిన మహ్మద్ షమీ.. 900 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ..
- World Cup 2027: తిలక్ వర్మకు గోల్డెన్ ఛాన్స్.. బీసీసీఐ ప్లాన్ చేసిన టాప్ ఆటగాళ్ల జాబితా ఇదే..
- Vaibhav Sooryavanshi: చరిత్ర తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరణ..
- Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్‌పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
10 లక్షల రూపాయలు చెల్లించి ఏ కంపెనీ అయిన బిడ్ డాక్యుమెంటును కొనుగోలు చేసుకోవచ్చు. రెండు కొత్త జట్లకు కనీస ధరను గతంలో 1700 కోట్లుగా నిర్ణయించిన బీసీసీఐ …తాజాగా, ఆ ధరను 2 వేల కోట్లకు పెంచింది. అంతా అనుకున్నట్టు జరిగితే రెండు జట్లకు అనుమతి ఇవ్వడం ద్వారా బీసీసీఐకి 5 వేల కోట్లు, అంతకుమించి వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ వచ్చే సీజన్లో 74 గేమ్స్ ఉంటాయి. దీంతో బరిలో నిలవాలంటే ప్రతీ జట్టుకు విజయం తప్పనిసరి కానుంది.
వార్షిక టర్నోవరు 3 వేల కోట్ల రూపాయలు కలిగిన కంపెనీ మాత్రమే బిడ్‌లో పాల్గొనేందుకు అనుమతి ఉంటుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కొత్త జట్ల వేదికలలో అహ్మదాబాద్, లక్నో, పూణె ఉండే అవకాశం ఉంది. అదానీ గ్రూప్, ఆర్పీజీ సంజీవ్ గోయెంక గ్రూప్‌తోపాటు ఫార్మా కంపెనీ టోరెంట్.. కొత్త ఫ్రాంచైజీల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం.
తాజావార్తలు
-
The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
-
PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!