Gambhir-BCCI: హెడ్ కోచ్ గంభీర్‌పై విమర్శలు.. స్పందించిన బీసీసీఐ!
- కోల్‌కతా టెస్ట్‌లో భారత్ ఓటమి
- 93 పరుగులకే భారత్ ఆలౌట్
- హెడ్ కోచ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు
- విమర్శలపై స్పందించిన బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఓడిన విషయం తెలిసిందే. 124 పరుగులను ఛేదించలేక 93 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 15 ఏళ్ల తర్వాత భారత్‌లో దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్ గెలిచింది. అంతకుముందు కూడా టీమిండియాకు పరాజయాలు ఎదురయ్యాయి. వరుస ఓటములతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిత్యం ప్రయోగాలు చేసే గౌతీని తప్పించాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ స్పదించింది. గంభీర్‌పై పూర్తి విశ్వాసం ఉందని చెబుతూ అతడికి మద్దతుగా నిలిచింది.
బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతూ… ‘ప్లేయర్స్, సెలక్టర్లు, హెడ్ కోచ్, కోచింగ్ బృందంపై బీసీసీఐకి పూర్తి నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరికి మా మద్దతు ఉంటుంది. అందుకే వారు బాగా రాణిస్తున్నారు. ఏదో ఒక మ్యాచ్ ఓడిపోతే సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. విమర్శలను మేం పెద్దగా పట్టించుకోము. ఇప్పుడున్న జట్టుతోనే మనం ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచాం. ఇటీవలి కాలంలో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. ఇంగ్లాండ్‌లో సిరీస్ సమం అయింది. స్వదేశంలో ఒక్క మ్యాచ్ ఓడగానే విమర్శలు చేస్తున్నారు. గంభీర్ మీద మాకు పూర్తి నమ్మకముంది’ అని చెప్పారు.
Also Read
- India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
- Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
తాజావార్తలు
-
Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
-
Gold – Silver Prices: రూ. 8 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత పతనం అయ్యిందంటే!
-
OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
-
Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..