IND vs AUS: గబ్బాలో భారత్ బౌలింగ్.. వర్షంతో ఆగిన ఆసీస్ బ్యాటింగ్
- నేడు భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్..
- గబ్బా వేదికగా కొనసాగుతున్న మ్యాచ్ కు వర్షం అంతరాయం..
- ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్ ఖవాజా (19*), నాథన్ మెక్‌స్వీనీ (4*)..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ లో భాగంగా ఈరోజు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ స్టార్ట్ అయింది. ఉదయం 5.50 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అయింది. అయితే ఈ మ్యాచ్‌లో మొదట టాస్ నెగ్గిన టీమిండియా బౌలింగ్ తీసుకోగా.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు వచ్చింది. నేటి నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో రోహిత్ సేన భారీ మార్పులు చేసింది. అందరు అనుకున్నట్లే హర్షిత్ రానాను జట్టు నుంచి పక్కన పెట్టేసింది. అతడి స్థానంలో ఆకాష్ దీప్ తుది జట్టులోకి వచ్చాడు. అటు నితీష్ కుమార్ రెడ్డిని కూడా తప్పిస్తారని ప్రచారం జరిగింది.. కానీ అతడు తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
Read Also: Allu Arjun: చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల..
Also Read
- Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
- IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
- IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
అయితే ఈ మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికి వాతావరణం ఒక్కసారిగా మారింది. దీంతో ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ ను అంపైర్లు కాసేపు ఆపేశారు. వర్షం కారణంగా దాదాపు గంట ఆట తుడిచిపెట్టుకుపోయింది.. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మళ్లీ మ్యాచ్ ప్రారంభమైంది. ప్రస్తుతం 13.2 ఓవర్లకు ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఇక, క్రీజ్‌లో ఉస్మాన్ ఖవాజా (19*), నాథన్ మెక్‌స్వీనీ (4*) నాటౌట్ గా ఉన్నారు. కాగా, గబ్బా టెస్టు తొలి రోజు ఆట మొదటి సెషన్ ముగియడంతో అంపైర్లు లంచ్ బ్రేక్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!