Rahul Dravid: ఐపీఎల్ టీంకి మెంటర్‌గా రాహుల్ ద్రవిడ్..
- కేకేఆర్ టీం మెంటర్‌గా రాహుల్ ద్రవిడ్..?
- టీమిండియా కోచ్‌గా గంభీర్ వెళ్తే తీసుకునే ఛాన్స్..
- ఐపీఎల్-2025 కోసం కేకేఆర్ కసరత్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Dravid: టీ 20 ప్రపంచకప్‌ని టీమిండియా గెలుచుకోవడంపై ఫ్యాన్ ఆనందంగా ఉన్నారు. అయితే, ఈ విజయం వెనక కోచ్ రాహుల్ ద్రావిడ్ ఘనతను కూడా కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే, త్వరలో కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ దిగిపోనున్నారు. టీమిండియాకు కొత్త కోచ్ బాధ్యతలని గౌతమ్ గంభీర్ తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) సొంతం చేసుకోవడంతో గంభీర్ పాత్ర మరవలేనిది. ఆ టీం మెంటర్‌గా ఉంటూ కేకేఆర్ కప్ కొట్టడంతో కీలక భూమిక పోషించారు.
Read Also: Xiaomi SU7: Xiaomi SU7 ఎలక్ట్రిక్ కార్ వచ్చేసింది.. ఒక్క ఛార్జ్‌తో 800 కి.మీ రేంజ్..
Also Read
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
- 2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Gautam Gambhir: "కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు".. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
ఇదిలా ఉంటే, గంభీర్ ఒక వేళ టీమిండియా కోచ్ బాధ్యతల్ని తీసుకుంటే, కేకేఆర్ పరిస్థితి ఏంటనే ప్రశ్న వినిపిస్తున్న నేపథ్యంలో సరికొత్త వార్త ఆ జట్టు ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తోంది. గంభీర్ నిష్క్రమిస్తే కేకేఆర్ మెంటర్ బాధ్యతల్ని తీసుకునేందుకు ఆ ఫ్రాంఛైజీ ఉన్నతాధికారులు రాహుల్ ద్రావిడ్ పేరును షార్ట్ లిస్ట్ చేసినట్లు సమాచారం. ఐపీఎల్-2025 సీజన్ ముందు రాహుల్ ద్రావిడ్‌ని కేకేఆర్ కోచ్ లేదా మెంటర్‌గా తీసుకోవాలని ఆసక్తి కనబరుస్తోంది. అయితే, దీనిపై ఖచ్చితమైన చర్చ జరగలేదని తెలుస్తోంది.
ఏడాదికి 10 నెలల పాటు ప్రయాణాలు చేయడం ఇష్టం లేని ద్రవిడ్ భారత్ జట్టు కోచ్‌గా కొనసాగేందుకు ఇష్టపడటం లేదు. ఐపీఎల్ విషయానికి వస్తే దీనికి రివర్స్. కేవలం ఏడాదిలో 2-3 నెలలు మాత్రమే ఫ్రాంజైజీతో ఉండాలి. ఈ అంశం ద్రవిడ్కి లాభిస్తుంది. గతంలో ఐపీఎల్ జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీకి కోచ్‌గా ఉఎన్నారు. ఆ తర్వాత అండర్-19, ఇండియా-ఏతో సహా భారత జూనియర్ జట్లకు కోచ్‌గా పనిచేశారు. 2021లో బెంగళూర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమి(ఎన్సీఏ) అధిపతిగా పనిచేశారు.
తాజావార్తలు
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?