Varundha Shopping Mall : కొత్తపేటలో వరుంధ షాపింగ్ మాల్ రెండవ బ్రాంచ్ ఘన ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దిల్సుఖ్నగర్ కొత్తపేటలో వరుంధ షాపింగ్ మాల్ రెండవ బ్రాంచ్ వరుంధ షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్లు బి. నరసింహ రెడ్డి, బి. ఆషుతోష్ రెడ్డి ప్రారంభించారు. హబ్సిగూడలో తొలి బ్రాంచ్‌తో విజయవంతంగా కొనసాగుతున్న వరుంధ షాపింగ్ మాల్, ఇప్పుడు కొత్తపేటలో రెండవ బ్రాంచ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు.ఈ షాపింగ్ మాల్ ముకుంద జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దసరా పండుగ సందర్బంగా ప్రత్యేక ఆఫర్‌గా అక్టోబర్ 2 వరకు 5000 రూపాయల పైగా షాపింగ్ చేసిన వారికి 30% వరకు ఫ్రీ షాపింగ్ చేసుకునే అవకాశం కల్పించినట్టు నిర్వాహకులు తెలిపారు. మహిళల కోసం అన్ని రకాల ప్రత్యేకమైన చీరలను అందుబాటు ధరలు తీసుకొని తక్కువ ధరకు అందజేస్తున్నామని,ప్రజలు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుని షాపింగ్ మాల్ కు మరింత ప్రోత్సాహం అందించాలని ఈ సందర్భంగా వారు కోరారు.
Also Read
- Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. 'ఒయాసిస్ అకాడమీ' ప్రారంభం
- Aura Dental : హైదరాబాద్‌లో ఆధునిక దంత వైద్యానికి కొత్త దిశ - డా. శివ నాగిని యలవర్తి
- Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న 'ఓయాసిస్ జనని' యాత్ర.!
- Six Sigma Health Care Group: సెల్ హెల్త్ క్లినిక్ కు.. సిక్స్ సిగ్మా హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డ్
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..