Manchu Lakshmi: బంజారాహిల్స్‌లో బ్రిల్లారే హెయిర్, స్కిన్, డెంటల్ క్లినిక్‌ను ప్రారంభించిన మంచు లక్ష్మి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Lakshmi Started Brillare Clinic In Banjara Hills Road No 10: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో డాక్టర్ షేక్ అమ్రిన్ బాను చేతుల మీదుగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హెయిర్, స్కిన్ అండ్ డెంటల్ క్లినిక్‌ను సినీ నటి, నిర్మాత మంచు లక్ష్మి ప్రారంభించారు. Brillare – ఓరల్ & చర్మం ఆరోగ్యంపై ఆరోగ్య విస్తృతమైన అనుభవం, అత్యంత నైపుణ్యం గల వైద్యులు ఈ క్లినిక్‌లో ఉన్నారు. ఈ క్లినిక్.. అత్యంత తాజా, సమర్థవంతమైన చికిత్సలు అందించే అధునాతన సాంకేతికతను కలిగి ఉంది. అందం, నోటి ఆరోగ్య లక్ష్యాలను సాధించడానికి.. తమ క్లైంట్లకు సహాయం అందించడానికి కట్టుబడి ఉన్నారు. బ్రిల్లారే.. జుట్టు, చర్మం, దంత ఆరోగ్యానికి సమగ్ర విధానాన్ని అందిస్తుంది. క్లినిక్ అందించే వివిధ సేవలు బోటాక్స్, ఫేషియల్స్, పీల్స్, లేజర్ హెయిర్ రిడక్షన్, హెయిర్ అండ్ స్కిన్ PRP, స్కిన్ టైటింగ్, స్కేలింగ్, ఫిల్లింగ్స్ అండ్ బ్రేసెస్.. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కస్టమైజ్ చేసి, అందరికీ అందుబాటులో ఉండే ధరలకే సేవలు అందిస్తున్నారు.
Renuka Chowdhury: బాధితుల్ని పరామర్శించడానికి వెళ్తే.. అక్రమ కేసులు బనాయించడం దారుణం
Also Read
- CMR Jewellery: గాజువాకలో CMR జువెలరీ షోరూం.. ఘనంగా ప్రారంభించిన భాగ్యశ్రీ బోర్సే.!
- Kolors Healthcare : కలర్స్ హెల్త్కేర్లోకి రూ.215 కోట్లు.. పిరమల్ ఆల్టర్నేటివ్స్ భారీ పెట్టుబడి..
- Rainbow Children's Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
- Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. 'ఒయాసిస్ అకాడమీ' ప్రారంభం
ఈ క్లినిక్ ప్రారంభోత్సవం సందర్భంగా డాక్టర్ షేక్ అమ్రిన్ బాను, ఆమె బృందం.. తమ క్లైంట్లకు ఉన్నతమైన సేవలను అందించడంలో నైపుణ్యం, నిబద్ధతను ప్రదర్శించారని లక్ష్మి మంచు ప్రశంసించారు. ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. కొత్త క్లినిక్‌కు ప్రారంభించిన బృందాన్ని ఆమె అభినందించారు. అనంతరం బ్రిల్లారే సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ షేక్ అమ్రిన్ బాను మాట్లాడుతూ.. ఈ సందర్భంగా తన ఉనికిని చాటుకున్న మంచు లక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు. ఆమె నోటి, చర్మం ఆరోగ్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఆరోగ్యకరమైన దంతాలు, చర్మం, జుట్టును నిర్వహించడానికి క్రమం తప్పకుండా తనిఖీల అవసరాన్ని తెలియజేశారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Koti Deepotsavam 2026 : కార్తీక సోమవారం.. కోటి దీపోత్సవంలో ఏకామ్రేశ్వరస్వామి కల్యాణ శోభ
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!
-
Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
-
Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్‌కు, యాంకర్‌కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
-
Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!