CMR Shopping Mall: సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో ‘కాస్మోటిక్స్, ఫుట్‌వేర్, హోం నీడ్స్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలోని జడ్జీ కోర్టు ఎదురుగా ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో కాస్మోటిక్స్, ఫుట్ వేర్, హోంనీడ్స్‌ను ఆదివారం ఆ సంస్త యాజమాన్యం ప్రారంభించింది. కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పి.విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, గణబాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తదితరులు హాజరై మాల్ విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ విశాఖకే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలోనే సీఎంఆర్ తలమానికంగా నిలిచిందని కొనియాడారు. నాణ్యమైన వస్త్రాల్ని సరసమైన ధరలకే అందించడం సీఎంఆర్ ప్రత్యేకతన్నారు. అనేక సమాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న వ్యక్తి మావూరి వెంకటరమణ అని అభినందించారు.
పల్లా శ్రీనివాస్ , గణ బాబు, వంశీ కృష్ణ శ్రీనివాస్ మరియు విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ రమణ గారు వ్యాపారం మాత్రమే కాక ప్రతీ విధమైన సేవా కార్యక్రమాలలో ముందుంటారని కొనియాడారు . సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ మాట్లాడుతూ 1984లో ప్రారంభమైన తమ సంస్థల్ని ఆదరిస్తున్న ఖాతాదారులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. పండుగల సందర్బంగా అద్భుతమైన ఆఫర్స్ అందిస్తున్నామని తెలియ చేశారు.
Also Read
- Rainbow Children's Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
- Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. 'ఒయాసిస్ అకాడమీ' ప్రారంభం
- Aura Dental : హైదరాబాద్‌లో ఆధునిక దంత వైద్యానికి కొత్త దిశ - డా. శివ నాగిని యలవర్తి
- Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న 'ఓయాసిస్ జనని' యాత్ర.!
అతిథులంతా నాలుగు అంతస్తుల్లోనూ కలియ తిరుగుతూ సరకును పరిశీలించి, అన్నీ బాగున్నాయన్నారు. అతి తక్కువ సమయంలోనే సీఎంఆర్ 40కి పైగా బ్రాంచీల్ని ఏర్పాటు చేసి పది వేలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. అనంతరం అతిథులకు శాలువాలు కప్పి జ్ఞాపికలందజేశారు. కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారి కంకటాల మళ్లిక్ పాల్గొన్నారు. ఇదిలా ఉంటే జబర్దస్త్ టీం, బుల్ల్లితెర ఆర్టిస్టులు జబర్దస్త్ భాస్కర్, నరేష్, వినోద్ సందడి చేశారు. ఖాతాదారుల వద్దకు వెళ్లి మాటా మంతీ కలిపారు. అందర్నీ నవ్వులతో ముంచెత్తారు.
Starlink: కక్ష్య నుంచి పడిపోయిన స్టార్‌లింక్ శాటిలైట్.. నెట్ వర్క్ పై ప్రభావం చూపుతుందా?
తాజావార్తలు
-
Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
-
Explainer: టార్గెట్ ఇండియా? పాక్‌కు బాంబులు పంపుతున్న టర్కీ!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Vivo T5 5G: వివో T5 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 7,050mAh బ్యాటరీ, 144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే
-
Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
ట్రెండింగ్
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!