OTR : తెలంగాణలో గిగ్ వర్కర్స్ పాలసీ.. కాంగ్రెస్ లక్ష్యం ఏంటి..?
- కాంగ్రెస్ సర్కార్ గిగ్ వర్కర్ల పాలసీ వ్యూహం ఏంటి?
- రాహుల్ గాంధీ ఎత్తుగడ తెలంగాణలో పార్టీకి ఎంత వరకు బూస్టప్ ఇస్తుంది?
- భారత్ సమ్మిట్, గిగ్ వర్కర్ల పాలసీపై కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR : కాంగ్రెస్ సర్కార్ గిగ్ వర్కర్ల పాలసీ వ్యూహం ఏంటి..? రాహుల్ గాంధీ ఎత్తుగడ…తెలంగాణ లో పార్టీకి ఎంత వరకు బూస్టప్ ఇస్తుంది? భారత్ సమ్మిట్, గిగ్ వర్కర్ల పాలసీపై కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటి? తెలంగాణలో ఒక్కోసారి ఒక్కో అంశాన్ని అనుసరిస్తూ వస్తోంది కాంగ్రెస్. గతంలో డిక్లరేషన్ల పేరుతో ఒక్కొక్క విభాగానికి సంబంధించిన సమస్యలపై ఫోకస్ చేసింది. ఆయా సమస్యలను కేంద్రీకృతంగా ఫోకస్ చేయడంతో కాంగ్రెస్ కి కొంత కలిసి వచ్చింది. అయితే రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్రలో భాగంగా తెలంగాణలో గిగ్ వర్కర్స్ తో సమావేశమయ్యారు. వాళ్లకు అండగా ఉంటానని రాహుల్ గాంధీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు రాహుల్ గాంధీ.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం గిగ్ వర్కర్స్ కి ఒక పాలసీని రూపొందించారు సీఎం రేవంత్ రెడ్డి. భారత్ సమ్మిట్ సందర్భంగా నేషనల్ లెవల్లో తెలంగాణ రాష్ట్రం హాట్ టాపికయ్యింది. దీంతో అటు భారత్ సమ్మిట్, ఇటు గిగ్ వర్కర్ల పాలసీని పార్టీకి బూస్టప్ గా ఉపయోగించే ఎత్తుగడగా వర్కౌట్ చేశారన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం గిగ్ వర్కర్స్ కి పాలసీ తెచ్చినా… వాటికి ఇవాళ వెల్ఫేర్ స్కీమ్ లాంచింగ్‌ను రాహుల్ గాంధీతో చేయించారు. గిగ్ వర్కర్లలో పేదలే అత్యధికం. అందుకే వారి కోసం తామున్నామంటూ చేయూతనివ్వడం…దీని ద్వారా ఆయా వర్గాలకు మరింతగా చేరువ కావాలన్నది కాంగ్రెస్ స్ట్రాటజీగా కొందరు విశ్లేషిస్తున్నారు.
Also Read
- OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
- OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
- OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
- OTR: తన బయోపిక్ పక్కన పెట్టి సోనియా గాంధీపై సినిమా? జగ్గారెడ్డి ప్లాన్ ఏంటి?
తాజావార్తలు
-
OTR : తెలంగాణలో గిగ్ వర్కర్స్ పాలసీ.. కాంగ్రెస్ లక్ష్యం ఏంటి..?
-
Government Jobs: 7,390 ప్రభుత్వ ఉద్యోగాలు, నెలకు రూ. 2 లక్షల వరకు జీతం.. పూర్తి వివరాలివే!
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
Mitchell Santner: భారత్‌ను కట్టడి చేశాం.. కానీ అవే మా కొంపముంచాయి.. కివీస్ కెప్టెన్ ఆవేదన..
-
Benjamin Netanyahu: మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ సైరన్! ఇరాన్ అంతానికి నెతన్యాహు డెడ్లీ వార్నింగ్
ట్రెండింగ్
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!
-
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా ఇది నాతోనే ఉంది.. చిన్ననాటి బ్యాట్‌తో క్రికెట్ గాడ్..!