Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ntv Exclusives Tollywood Rewind 2024 Lessons Taught By Diwali Films To Directors And Producers

Tollywood Rewind 2024 : దర్శక నిర్మాతలకు దీపావళి సినిమాలు నేర్పిన పాఠం

Published Date :December 12, 2024 , 7:24 pm
By subbarao kilari
Tollywood Rewind 2024 : దర్శక నిర్మాతలకు దీపావళి సినిమాలు నేర్పిన పాఠం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈ దీపావళి టాలివుడ్ కు చాలా స్పెషల్. దివాళి కానుకగా క, లక్కీభాస్కర్, అమరన్, బఘీర సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో బఘీర తప్పించి మిగిలిన నాలుగు సినిమాలు సూపర్ హిట్ టాక్ అందుకున్నాయి. క, లక్కీభాస్కర్ ప్రీమియర్స్ తోనే యూనానిమస్ టాక్ అందుకున్నాయి. ఇక పండగ రోజు అమరన్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సత్తా చాటింది. మూడు సినిమాలు ఈ ముగ్గురి హీరోలకు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందించాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఒక విషయం ఉంది. పైన చెప్పుకున్న మూడు సినిమాలలో స్టార్ హీరోస్ లేరు. మాస్ మసాలా కంటెంట్ అసలే లేదు. ఐటం సాంగ్స్ ఊసే లేదు. అధిక ధర టికెట్స్ మాటే లేదు. మరి ఇంత కలెక్షన్స్ ఇంత రెవెన్యూ..ఎలా అంటే ఒకటే సమాధానం కథ. సరికొత్త కొథతో సరైన కథాంశంతో ప్రేక్షకులకు కొత్తదనం అందించారు. ఆడియన్స్ తో శెభాస్ అనిపించుకున్నారు దర్ళకులు.

Also Read : Manchu Family Controversy : మీడియాకు మోహన్ బాబు ఆడియో సందేశం

ఈ సినిమాల రిజల్ట్ కొందరు దర్శకులకు నిర్మాతలకు చిన్నపాటి వార్నింగ్ లాంటిది అనుకోవచ్చు..ఎప్పుడు రోటిన్ రొడ్డు కొట్టుడు సినిమాలు తీసి, అవి యావరేజ్ కలెక్షన్స్ రాబట్టిన ఆహ ఓహో అనే నంబర్స్ పోస్టర్స్ వేయడం ఎంత వరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి.. అలాగే ఓటీటీ వలన ప్రేక్షకులు థియేటర్లకి రావడం లేదు అనే ఒట్టి మాటలు కట్టి పెట్టాలి. ఓటీటీ రిలీజ్ చేసిన తర్వాత కూడా లక్కీ భాస్కర్, అమరన్ కు ఎందుకు అంత భారీ కలెక్షన్స్ వస్తున్నాయో చెప్పగలరా. ఇక్కడ కంటెంట్ బాగుంటే చాలు ఓటీటీలో వచ్చినా కూడా థియేటర్స్ లో అదరిస్తారు. ఇక్కడ ఎటువంటి సినిమా ఇస్తున్నాం అనేది మ్యాటర్. కమీటీ కుర్రాళ్ళు కూడా కంటెంటే కింగ్ అని నిరుపించిన సినిమా. ఇక మన దర్శకులు రెగ్యులర్ గా చెప్పే మరో మాట రివ్యూస్. ఫలానా సినిమా బాగుండి  రెటింగ్స్ వలన ఫ్లాప్  అయింది  ఏది అంటే రక్కున చెప్పలేని పరిస్థితి. రివ్యూస్ యావరరేజ్ గా వచ్చిన అదరగొట్టిన సినిమా అంటే కళ్ళ ముందే దేవర కనబడుతుంది. చెప్పోచ్చేది ఒకటే.. కధ, కధనాల మీద దృష్టి పెట్టి సినిమాలు తీస్తే టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడు బాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారని తెలుసుకుంటే థియేటర్స్ తో పాటు టాలీవుడ్ కూడా  కళకళలాడుతుంది..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dipawali Movies
  • rewind 2024
  • Tollywood 2024
  • Tollywood Rewind 2024
  • Tollywood Roundup

తాజావార్తలు

  • US-Iran War: పాకిస్తాన్ తర్వాత సీన్‌లోకి రష్యా.. మధ్యవర్తిత్వానికి పుతిన్ సిద్ధం..

  • Axis Bank : నమ్మితే నట్టేట ముంచాడు.. NRI ఖాతా నుంచి రూ. 7 కోట్లు కొట్టేసిన బ్యాంక్ మేనేజర్.!

  • Chanakya Niti: మీ మాటకు విలువ పెరగాలంటే ఏం చేయాలి? ఆచార్య చాణక్యుడు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే..

  • Monalisa: ‘‘ మోనాలిసా పారిపోయింది’’.. భర్త ఫర్మాన్ సంచలన వీడియో..

  • Nimmala Ramanaidu : జగన్ రాజకీయాలు ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదం

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions