ఈ దీపావళి టాలివుడ్ కు చాలా స్పెషల్. దివాళి కానుకగా క, లక్కీభాస్కర్, అమరన్, బఘీర సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో బఘీర తప్పించి మిగిలిన నాలుగు సినిమాలు సూపర్ హిట్ టాక్ అందుకున్నాయి. క, లక్కీభాస్కర్ ప్రీమియర్స్ తోనే యూనానిమస్ టాక్ అందుకున్నాయి. ఇక పండగ రోజు అమరన్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సత్తా చాటింది. మూడు సినిమాలు ఈ ముగ్గురి హీరోలకు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందించాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఒక…