ఈ దీపావళి టాలివుడ్ కు చాలా స్పెషల్. దివాళి కానుకగా క, లక్కీభాస్కర్, అమరన్, బఘీర సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో బఘీర తప్పించి మిగిలిన నాలుగు సినిమాలు సూపర్ హిట్ టాక్ అందుకున్నాయి. క, లక్కీభాస్కర్ ప్రీమియర్స్ తోనే యూనానిమస్ టాక్ అందుకున్నాయి. ఇక పండగ రోజు అమరన్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సత్తా చాటింది. మూడు సినిమాలు ఈ ముగ్గురి హీరోలకు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందించాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఒక…
ఎట్టకేలకు 2024 ఏడాది చివరికి వచ్చేసాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. 2024 సంవత్సరం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అనేక మంది హీరోయిన్లు తమ అరంగేట్రం చేశారు. ఈ హీరోయిన్లు తమ నటనా నైపుణ్యంతో, తమ అందంతో తమదైన ముద్ర వేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన వారిలో భాగ్యశ్రీ బోర్సే, జాన్వీ కపూర్, రుక్మిణి వసంత్ మరియు ప్రీతి ముఖుందన్ భలే ప్రామిసింగ్ గా…
ప్రతీ ఏడాది తొలి ఆర్నెళ్లు ముగిసాక ఇండస్ట్రీలో ఓ రివ్యూ ఉంటుంది.. కానీ ఈ సారి మాత్రం అది కనపడడం లేదు. దీనికి కారణం లేకపోలేదు.. సంక్రాంతి తర్వాత ఒక్క భారీ సినిమానే లేవు కాబట్టి. కాబట్టి 2024 ఫ్యూచర్ డిసైడ్ అయ్యేదెప్పుడో..? ఇక 2024లో రాబోయే ఆ భారీ సినిమాలేంటి..? ఓ వైపు ఎన్నికలు హంగామా., మరోవైపు ఐపీల్.. ఇవన్నీ టాలీవుడ్ తొలి ఆర్నెళ్లను పూర్తిగా వాడేసేలా కనిపిస్తున్నాయి. ఇదే కానీ జరిగితే సెకండాఫ్‌పైనే భారం…