Tollywood : నిర్మాతల్లో మొదలైన మార్పు.. ఇక హీరోలకు నో రెమ్యునరేషన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో నిర్మాణ వ్యయాలు బాగా పెరిగిపోయాయి. ఒకప్పుడు ఎక్కువగా బడ్జెట్‌ను మేకింగ్ కోసం ఖర్చు పెట్టేవారు, కానీ ఇప్పుడు స్టార్ వ్యాల్యూ పెరిగిపోవడంతో సినిమా నిర్మాణంలో దాదాపుగా 60 నుంచి 70 శాతం వరకు డైరెక్టర్ సహా హీరో, హీరోయిన్, ఇతర నటీనటుల రెమ్యూనరేషన్ల కోసమే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అయితే, ఇదే కోవలో ఒక రేంజ్ వరకు ఖర్చు పెడుతూ వెళ్లిన బాలీవుడ్ ఇప్పుడు పద్ధతి మార్చుకుంది. హీరోలకు రెమ్యూనరేషన్లు కాకుండా లాభాల్లో వాటాలు ఇస్తూ అక్కడ నిర్మాతలు సినిమాలు చేస్తున్నారు. ప్రొడ్యూసర్ పెట్టాలనుకున్న ఖర్చులో ఎక్కువ భాగం మేకింగ్ కోసమే ఖర్చు పెడుతున్నారు.
ఇక త్వరలో టాలీవుడ్లో కూడా అలాంటి పరిస్థితులే రాబోతున్నాయంటున్నారు. ఒక టాలీవుడ్ లీడింగ్ ప్రొడ్యూసర్ తాజాగా ఆఫ్ ది రికార్డుగా మాట్లాడారు. భవిష్యత్తులో బాలీవుడ్ తరహా మోడల్ టాలీవుడ్లోకి కచ్చితంగా వస్తుందని, ఇప్పటికే కొంతమంది నిర్మాతలు ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. వాస్తవానికి టాలీవుడ్లో కూడా ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కొక్క స్టార్ హీరో 35 కోట్ల నుంచి రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నారు. ఆ అమౌంట్ మేకింగ్ మీద పెడితే ఖచ్చితంగా సినిమా క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఎలాగూ ఆయన రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమాకి వర్క్ చేస్తే, ఖచ్చితంగా తన హండ్రెడ్ పర్సెంట్ సినిమాకి పెట్టే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో, ఈ రకమైన మోడల్‌ను టాలీవుడ్లో కూడా అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Also Read
వాస్తవానికి అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు ఇప్పటికీ ఈ మోడల్ మీదే వర్క్ చేస్తున్నట్లుగా ప్రచారం ఉంది. భవిష్యత్తులో టాలీవుడ్ నిర్మాతలు చేసే సినిమాలు కూడా ఇదే విధంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Tollywood : నిర్మాతల్లో మొదలైన మార్పు.. ఇక హీరోలకు నో రెమ్యునరేషన్స్
-
IND Vs ENG T20: బిగ్ అలర్ట్.. నేటి లైవ్ టీ20 మ్యాచ్ టైమింగ్స్‌లో మార్పులు..
-
Jayam Ravi: “నన్ను క్షమించండి.. ఇకపై మోసం చేయను”.. భావోద్వేగానికి గురైన స్టార్ హీరో!
-
Tridha Choudhury : నరకం చూశాను.. గదిలో బందీనై రోజూ ఏడ్చేదాన్ని: స్టార్ నటి షాకింగ్ నిజాలు!
-
Wayanad: వయనాడ్‌లో కొండచరియలు బీభత్సం.. నలుగురు మృతి.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్‌తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!