Sreeleela: బాలీవుడ్ హీరోతో శ్రీ లీల డేటింగ్ వెనుక అసలు కథ ఇదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగమ్మాయి అయినా కర్ణాటకలో సెటిల్ అయిన శ్రీ లీల తెలుగులో పెళ్లి సందD అనే సినిమాతో పరిచయం అయింది. ఒక్క సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతానికి హిట్స్ లేకపోయినా ఆమెకు చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అయితే కొద్దిరోజుల క్రితం ఆమె బాలీవుడ్ లో ఒక సినిమా చేసేందుకు వెళ్లింది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా ఎంపికైంది. అయితే అలా ఎంపిక అయిందో లేదో వెంటనే ఆమె కార్తీక్ ఆర్యన్ తో ప్రేమలో పడిందని వారిద్దరూ రేటింగ్ చేస్తున్నారనే వార్తలు బాలీవుడ్లో మొదలయ్యాయి. అయితే తెలుగులో ఆమెకు ఇలాంటి డేటింగ్ వార్తలు పెద్దగా రాలేదు. దీంతో ఆమె అభిమానుల సైతం నిజంగానే ఆమె కార్తీక్ ఆర్యన్ ను ఇష్టపడిందేమో అనుకున్నారు.
Mohan Babu – Soundarya: మోహన్ బాబు తప్పేం లేదు.. సౌందర్య భర్త కీలక వ్యాఖ్యలు
Also Read
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
- Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
- Srikanth Odela:రోజుకో అప్డేట్ అంటే చిరాకు!
- Srikanth Odela: షూటింగ్లో ప్లానింగ్ ఫెయిల్.. అందరినీ టార్చర్ పెట్టా: 'ప్యారడైజ్' ఆలస్యంపై దర్శకుడి షాకింగ్ కామెంట్స్!
కానీ దాని వెనుక బాలీవుడ్ పిఆర్ స్టెంట్స్ ఉన్నాయని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే కార్తీక్ ఆర్యన్ గతంలో ఏ హీరోయిన్‌తో నటించిన ఆ హీరోయిన్ తో డేటింగ్ అంటూ వార్తలు వచ్చేవి ఇదంతా కేవలం ఆయన నటిస్తున్న సినిమాల మీద క్రేజ్ తీసుకు రావడానికే అని తెలుస్తోంది. దానికి తోడు ఇటీవల జైపూర్‌లో జరిగిన IIFA 2025 కార్యక్రమంలో కార్తీక్ ఆర్యన్ తల్లి చేసిన కొన్ని కామెంట్స్ కూడా వీరి రిలేషన్ కి మరింత ఊతం ఇచ్చేలా చేశాయి. కార్తీక్ ఆర్యన్ తల్లిని మీ కోడలిగా ఓ నటి వస్తే ఇష్టపడతారా అని హోస్ట్ కరణ్ జోహార్ ప్రశ్నించినప్పుడు, ఆమె “మా కుటుంబ డిమాండ్ డాక్టర్ కావడమే” అని సమాధానం ఇచ్చింది, అంటే కార్తీక్ ఆర్యన్ భార్యగా మొత్తం కుటుంబం ఓ డాక్టర్ ని కోరుకుంటున్నట్లు హింట్ ఇచ్చిందన్నమాట. శ్రీ లీల డాక్టర్ కావడంతో ఆమె గురించే మాట్లాడిందని అందరూ అనుకున్నారు. .
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!