Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ysrcp Mp Nandigam Suresh Babu Fires On Chandrababu

Nandigam Suresh: రాష్ట్రంలో పేదలకు పట్టిన దరిద్రం చంద్రబాబు..

Published Date :May 6, 2023 , 4:55 pm
By Mahesh Jakki
Nandigam Suresh: రాష్ట్రంలో పేదలకు పట్టిన దరిద్రం చంద్రబాబు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

YSRCP MP Nandigam Suresh on TDP: రాజధాని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్న టీడీపీ నేతలకు హైకోర్టు తీర్పు చెంప చెళ్లుమనిపించిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అమరావతిలో చంద్రబాబు తనవారికే ప్రయోజనం చేకూర్చారని ఆయన ఆరోపించారు. అమరావతిలో తన సామాజిక వర్గానికి విలువైన భూములు ఇచ్చారని ఎంపీ మండిపడ్డారు. అసైన్డ్ రైతులను చంద్రబాబు చిన్నచూపు చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేదలకు అమరావతి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుల్లో కేసులు వేశారన్నారు. చంద్రబాబు అనుకున్న అమరావతిలో ఎస్సీ, బీసీలు ఉండకూడదని అనుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పేదలకు పట్టిన దరిద్రం చంద్రబాబు అంటూ ఆయన ధ్వజమెత్తారు. నిన్న కోర్టు తన తీర్పుతో చంద్రబాబు కళ్లు తెరిపించిందని.. ఇప్పటికైనా ఆయన తన వైఖరిని మార్చుకోవాలన్నారు. పేదల పక్షాన సీఎం జగన్‌ పోరాటం చేస్తున్నారని.. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే టీడీపీకి అభ్యంతరం ఏంటి అని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్కవర్గానికైనా న్యాయం చేశారా అంటూ ఎంపీ సురేష్‌ ప్రశ్నించారు.

Read Also: Star Cricketer Wife: స్టార్ క్రికెటర్ భార్యకు చేదు అనుభవం.. వెంటపడి వేధించిన యువకులు

“చంద్రబాబు కోరుకున్న బినామీ రాజధాని కావాలా??.. సీఎం జగన్ కోరుకునే ప్రజా రాజధాని కావాలా?. మేము వచ్చాక అమరావతి పేదలను వెళ్ల గొడ్తామని అచ్చం నాయుడు అంటున్నారు.పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని పెయిడ్ రైతులను సుప్రీంకోర్టుకు చంద్రబాబు పంపించారు. రానున్న రోజుల్లో ప్రజలు చంద్రబాబుకి బుద్ధి చెబుతారు.” అని ఎంపీ సురేష్ అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhrapradesh
  • ap politics
  • chandrababu
  • tdp
  • YSRCP

తాజావార్తలు

  • Singer Mangli: “మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదు”.. స్కామ్ ఆరోపణలపై సింగర్ మంగ్లీ..

  • Ranbir Kapoor :‘టైమ్ 100’ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నటుడు!

  • PM Modi: తల్లులు, సోదరీమణులకు ఇచ్చే గౌరవమే దేశానికి గౌరవం

  • Rajat Patidar: కోహ్లీ వల్ల కాదు.. ఆ ‘స్టన్నింగ్ క్యాచ్’ వల్లే మ్యాచ్‌ గెలిచాం.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

  • 8th Pay Commission: భారీ డిమాండ్.. కనీస వేతనం రూ.69 వేలు..!

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions