ఉద్యోగాల భర్తీపై కేటీఆర్ వ్యాఖ్యలు సిగ్గుచేటు : షర్మిల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ జిల్లా లో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురా లు వైయస్ షర్మిల నేడు పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… వైయస్సార్ వల్ల 2006 సంవత్సరంలో నిజామాబాద్ బిడ్డల కోసం యూనివర్సిటీ ప్రారంభమైందని… తెలంగాణ యూనివర్సిటీ సమస్యల యూనివర్సిటీ నిలయం గా మారిందని తెలిపారు.
తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలకు కనీసం నిధులు ఇవ్వలేని దుస్థితి నెలకొందని…తెలంగాణ యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం కేటీఆర్ కు 2 కోట్లు డబ్బులు చెల్లించినట్లు ఆరోపణ ఉందని పేర్కొన్నారు. కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ ఉద్యోగాలను 4, 5శాతం మాత్రం ఇవ్వగలమని అనడం సిగ్గుచేటని… తెలంగాణ ప్రజలను సోమరిపోతులు వ్యాఖ్యానించడం కేటీఆర్ కు ఎంత వరకు సబబు..? అని ఫైర్ అయ్యారు. హుజరాబాద్ లో ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్ వేయడం చూస్తే అడ్డుకొని అరెస్ట్ చేయడం కెసిఆర్ కు అవసరమా..? అని నిలదీశారు.
Also Read
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Tags
- ktr
- TRS
- YS Sharmila
తాజావార్తలు
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!