Siddipet: BMW కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య..
- సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ (మం) చాట్లపల్లి గ్రామంలో ఘటన
- ఆర్థిక స్తోమత లేకపోవడంతో స్విఫ్ట్ కారు కొనిస్తానన్న తండ్రి
- సిద్దిపేటలోని షో రూమ్ తీసుకెళ్లిన తండ్రి కనకయ్య
- స్విఫ్ట్ కారు నచ్చకపోవడంతో ఇంటికి వచ్చిన యువకుడు జానీ
- మనస్తాపంతో పురుగుల మందు తాగిన యువకుడు జానీ
- చికిత్స పొందుతూ ములుగులోని ఓ ఆస్పత్రిలో మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. BMW కారును కొనివ్వలేదన్న కారణంతో 21 ఏళ్ల యువకుడు జానీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివసించే కనకయ్యది మధ్య తరగతి కుటుంబం. కానీ.. కొద్దిరోజులుగా తనకు BMW కారు కావాలని కుమారుడు జానీ అడిగాడు.
READ MORE: TTD: పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు.. టీటీడీ వార్నింగ్..
Also Read
- Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
- Jamia Students Protest: "2006 నుంచి ఎన్నికలు లేవు".. తీవ్రరూపం దాల్చిన జామియా యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమం..
- AP Local Elections 2026: రెబల్స్ పోటీలో ఉంటే సస్పెండే.. సీఎం చంద్రబాబు హెచ్చరిక!
- Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో తండ్రి కనకయ్య, BMW కారుకు బదులుగా స్విఫ్ట్ కారును కొనిస్తానని చెప్పాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం తండ్రి తన కుమారుడిని సిద్దిపేటలోని ఓ కార్ షోరూమ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ స్విఫ్ట్ కారును చూపించాడు. అయితే అది నచ్చకపోవడంతో జానీ నిరాశతో ఇంటికి తిరిగి వచ్చాడు. కారు కొనివ్వలేదని తీవ్ర మనస్తాపానికి గురైన జానీ పురుగుల మందు తాగాడు. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు ములుగులోని ఆర్వీఎమ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జానీ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
READ MORE: BJP MP: ‘‘భారత్ తమ దేశాన్ని విభజిస్తుందని పాకిస్తాన్ భయం’’.. బలూచిస్తాన్‌పై నిషికాంత్ దూబే..
తాజావార్తలు
-
‘Raids for Reels’: కేఎన్ నెహ్రూ నివాసంలో సోదాలు.. ‘రీల్స్ కోసమే దాడులు’ అంటూ స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!
-
Dasharatha Madhav: ఐఐటీ ర్యాంక్.. గోల్డ్ మెడల్.. టాటా ఏరో స్పేస్‌లో జాబ్.. చివరకు నటుడిగా!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Jamia Students Protest: “2006 నుంచి ఎన్నికలు లేవు”.. తీవ్రరూపం దాల్చిన జామియా యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమం..
-
AP Local Elections 2026: రెబల్స్ పోటీలో ఉంటే సస్పెండే.. సీఎం చంద్రబాబు హెచ్చరిక!
ట్రెండింగ్
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!