ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అభిరుచి ఉంటుంది. కొందరికి ఒకరకమైన ఆకర్షణ ఉండవచ్చు.. ఇది ఇతరులకు వింతగా అనిపించవచ్చు. అయితే.. ఓ ప్రముఖ ప్రైవేట్ టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తి తన కారు ‘చేజ్’ తో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు చెప్పి షోలో ఉన్నవారిని షాక్‌కు గురి చేశాడు. అంతేకాకుండా.. ఆ షోకు సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు కూడా ఖంగుతింటున్నారు. ఇదేంటి.. కారుతో సెక్స్ చేయడమేంటని ముక్కున వేలేసుకుంటున్నారు.
Also Read : Mystery Revealed : మిస్సింగ్ రైలు మిస్టరీ వీడింది.. వేలకోట్లు విలువ చేసే సామాగ్రితో
విచిత్రమైన వ్యసనాల గురించి షోలో తన కారు చేజ్‌తో తాను లైంగిక సంబంధంలో ఉన్నానని నథానియల్ వెల్లడించాడు. ఈ షోలో తన తండ్రితో తనకున్న వింత సంబంధాన్ని పంచుకున్నాడు. “నేను చేజ్‌తో లైంగికంగా మరియు మానసికంగా సన్నిహితంగా ఉన్నాను,” అని నథానియల్ తన తండ్రికి చెప్పాడు. తండ్రి నథానియల్‌ను కార్లపై మోహం ఎప్పుడు వచ్చిందని అడుగడంతో. అతను బదులిస్తూ.. “ఇది నా యవ్వనంలో ప్రారంభమైంది.
Also Read : Physically Harassment : బెస్ట్ ఫ్రెండ్ అని నమ్మి వెళితే.. నిలువునా మానం దోచేశారే..
నేను స్నేహితులు లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఇది ప్రారంభమైంది,”అని నథానియల్ చెప్పుకొచ్చాడు. కారుతో తనకు సంబంధముండేదని, కారుకు ముద్దులు పెట్టడం, హస్తప్రయోగం చేయడం లాంటివి చేస్తుండేవాడినని వెల్లడించాడు. అయితే.. కార్లు వంటి వస్తువులతో మానవులు సన్నిహిత సంబంధాలు కలిగి ఉండరాదని నథానియల్ తండ్రి అతనికి సలహా ఇవ్వడంతో.. కార్లతో అనుబంధం చిన్ననాటి ఒంటరితనం కారణంగా ఉందని నథానియల్ చెప్పాడు. దీంతో.. కొడుకు ఇలా అవడానికి కారణం నేనే నని, తన కొడుకుతో ఉండాల్సిన సమయంలో అతనితో ఉండలేకపోయానని పశ్చాత్తాపపడుతున్నాడు నథానియల్ తండ్రి. అయితే.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.