Snake Byte: విషపూరిత జీవుల్లో పాములు ఒకటి. ఇందులో కొన్ని విషపూరితమైనవి కాగా.. మరికొన్ని విషం లేనివి. అయినప్పటికీ., పాము కనిపిస్తే చాలు.. అవి ఎలాంటి రకమైనవి అయినా సరే, వాటికి వీలైనింత దూరంగా వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ చూస్తారు. సోషల్ మీడియాలో కూడా పాములకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవ్వడం చూస్తూనే ఉంటా
మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. మనిషికి మరణం ఎలా అయినా సంభవించే అవకాశం ఉంది. తాజాగా కర్ణాటకలో ఓ పాములు పట్టే వ్యక్తి తాను పట్టుకున్న పాము చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాడ్గెరా తాలుకా గోడిహలాకు చెందిన బసవరాజు అనే