Yes Bank : ఒకప్పుడు దివాళా స్థితిలో ఉన్న బ్యాంక్ ప్రస్తుతం జనాలను ధనవంతులను చేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yes Bank : ఒకప్పుడు పతనావస్థలో ఉన్న యెస్ బ్యాంక్ మరోసారి వృద్ధి దిశగా పయనిస్తూ ప్రజలను సంపన్నులను చేస్తోంది. యెస్ బ్యాంక్ షేర్లలో భారీ పెరుగుదల నమోదవుతుంది. వారంలోని ట్రేడింగ్ నాల్గవ రోజున యెస్ బ్యాంక్ షేర్లు పెరుగుదలతో ప్రారంభమయ్యాయి. యెస్ బ్యాంక్ షేర్లు గురువారం 8 శాతానికి పైగా పెరిగి రూ.32.74కి చేరాయి. గత మూడు రోజుల్లో యెస్ బ్యాంక్ షేర్లు 40శాతానికి పైగా పెరిగాయి. యెస్ బ్యాంక్ షేర్లు రూ.45 వరకు వెళ్లవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటు, యెస్ బ్యాంక్ షేర్లు కూడా గురువారం 52 వారాల కొత్త గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. బ్యాంక్ షేర్ల 52 వారాల కనిష్ట స్థాయి రూ.14.10.
Read Also:PM Modi: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
అయితే, ట్రేడింగ్ సెషన్‌లో కొంత సమయం తర్వాత దాని షేర్ పడిపోవడం ప్రారంభమైంది. మూడు శాతం పెరుగుదలతో 30.70 పైసల వద్ద ట్రేడవుతోంది. దీనితో పాటు ఒక సంవత్సరంలో ఈ బ్యాంకింగ్ స్టాక్ పనితీరును పరిశీలిస్తే.. ఈ కాలంలో పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టిన మొత్తం దాదాపు రెండింతలు పెరిగింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వాటాను కొనుగోలు చేయడానికి సంతకం చేసిన తర్వాత యెస్ బ్యాంక్ షేర్లలో ఇటీవలి పెరుగుదల కనిపించింది. యెస్ బ్యాంక్‌లో వాటా కొనుగోలుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకోవడం.. సోమవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 9.5 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అనుమతి ఇవ్వడం గమనార్హం. అప్పటి నుంచి కంపెనీ షేర్లు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి.
Read Also:AP Assembly budget Session: అసెంబ్లీ సమావేశాల చివరి రోజు.. బహిష్కరించిన టీడీపీ
షేర్లలో కొనసాగుతున్న పెరుగుదల మధ్య, యెస్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో భారీ జంప్ జరిగింది. దీని మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.80,000 కోట్లకు చేరుకుంది. యెస్ బ్యాంక్ షేర్లలో కొనసాగుతున్న ర్యాలీ గురించి మాట్లాడుతూ.. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యెస్ బ్యాంక్‌లో అదనపు వాటాను కొనుగోలు చేయడం దీర్ఘకాలిక ఔట్‌లుక్‌కు చాలా సానుకూలంగా ఉంది. దీనికి స్థిరత్వాన్ని అందజేస్తుందని వెల్త్‌మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీ డైరెక్టర్ క్రాంతి బథిని అన్నారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!