Yennam Srinivas Reddy : అసెంబ్లీ సమావేశాలకు బావ బామ్మర్ది తప్ప ఎవ్వరు మిగలరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్ కి పిలిస్తే ఒక్కరు పోట్లేదని, అందరూ ఢిల్లీకి పోతున్నారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలకు బావ బామ్మర్ది తప్ప ఎవ్వరు మిగలరని, తీహార్ జైలులో ఉన్న కవిత అప్రోవల్ గా మారబోతున్నారని తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీ కి వెళ్లి కవితను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారని, ఇంకా కేసీఆర్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. దేశంలో మొదటి సారి జ్యూడిషియల్ విచారణ చేయమన్నదే కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు విచారణకు వెళ్లకుండా తప్పించుకున్నాడని, చిన్న అభియోగం కారణంగా పివి.నర్సింహారావు గారు విచారణను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. కేసీఆర్ ఎంత ? తప్పించుకోలేడని ఆయన అన్నారు.
అంతేకాకుండా..’7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించాడు కేసీఆర్. తెలంగాణ భవిషత్తును అందకరంలోకి నెట్టిండు. అప్పులు తీర్చుకుంటు ప్రతి నెలా టైం కు జీతాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుండు. 42 లక్షల అర్హత లేని ఎకరాలకు రైతు బంధు వేసిండు కేసీఆర్. ఇప్పుడు సాగుజేసే ప్రతి ఎకరాకు రైతు బంధు వేసిన నాయకుడు రేవంత్ రెడ్డి. అందుకే దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ధరణిని అడ్డు పెట్టుకొని వేలకోట్ల భూములను కబ్జా చేసిండ్రు కేసీఆర్ కుటుంబం. మోడీ ప్రధాని కళ్ళలో కళ్లు పెట్టి చూసే ధైర్యం లేదు కేసీఆర్ కు. అందుకే మోడీ రాష్ట్రానికి వస్తే ఆయన ను ఆహ్వానించకుండా అవమానించిండు. రేవంత్ రెడ్డి రాష్ట్ర నిధులకోసం మోడీని కలిసి ప్రత్యేక నిధులను చేస్తున్నారు. కేసీఆర్ ఇప్పటికైనా నిర్ణయాత్మక మైన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే మంచిది.’ అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!