KKR vs RR : జైస్వాల్ విధ్వంసం.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ తన సూపర్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఐపీఎల్లో రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించారు. ఐపీఎల్లో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్ గా నిలిచాడు. జైస్వాల్ కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 2018లో కేఎల్ రాహుల్ 14 బంతుల్లో 51 రన్స్ చేయగా.. 2022లో ప్యాట్ కమిన్స్ 14 బంతుల్లో 56 రన్స్ చేశారు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో(2.5వ ఓవర్) సింగిల్ తీసి 13 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో చరిత్రలో అత్యధిక వేగవంతమైన హాప్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఓవర్లో జైస్వాల్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడంతో 14 పరుగులు వచ్చాయి. అయితే.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రాజస్తాన్ రాయల్స్ తలపడుతోంది.
Also Read : Ketika Sharma: ఆ ఎత్తులు.. పల్లాలు చూసి కుర్రాళ్ళు ఆగగలరా..?
Also Read
- 10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
- AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
- Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
- IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
అయితే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది రాజస్తాన్. దీంతో.. మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఆటగాళ్లు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేశారు. లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. బట్లర్(0) రనౌట్ అయ్యాడు. హర్షిత్ రాణా బౌలింగ్‌లో బట్లర్ ఆడగా బంతి బ్యాట్‌కు తగలలేదు. ప్యాడ్‌కు తాకడంతో పక్కకు వెళ్లింది. బట్లర్ సింగిల్ వద్దని చెప్పలోపే జైస్వాల్ స్ట్రైకింగ్ ఎండ్‌కు దాదాపు వచ్చేయడంతో బట్లర్ అతడి కోసం తన వికెట్‌ను త్యాగం చేశాడు. దీంతో రాజస్థాన్ 30 పరుగుల(1.4వ ఓవర్) వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అయితే.. జైస్వాల్ తక్కువ బంతుల్లో బంతులు బాది.. బ్యాట్‌తో స్వైర విహారం చేస్తున్నాడు.
Also Read : NTR: తారక్ హ్యాండ్ పడితే.. ‘అన్ని మంచి శకునములే’
తాజావార్తలు
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
-
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
-
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!