Big Battery Smartphones: ఛార్జింగ్ కష్టాలకు చెక్.. ‘బిగ్ బ్యాటరీ’తో రానున్న షావోమీ స్మార్ట్‌ఫోన్స్!
- ఇన్నాళ్లూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీపై
- ఇకపై బిగ్ బ్యాటరీపై
- 34 నిమిషాల్లోనే పూర్తి ఛార్జింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi Plans To Release Latest Smartphones With Big Battery’s: ఇన్నాళ్లూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీపై దృష్టి పెట్టిన మొబైల్ తయారీ కంపెనీలు.. ఇకపై ఛార్జింగ్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఆలోచన చేస్తున్నాయి. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ ‘షావోమీ’ భవిష్యత్‌లో తీసుకురాబోయే స్మార్ట్ఫోన్లలో గరిష్ఠంగా 7,500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించాలని చూస్తోందట. అంతేకాదు అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యేలా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీపైనా షావోమీ పనిచేస్తోందని తెలుస్తోంది.
5500 ఎంఏహెచ్, 6000 ఎంఏహెచ్, 6500 ఎంఏహెచ్, 7000 ఎంఏహెచ్, 7500 ఎంఏహెచ్.. వివిధ బ్యాటరీ సామర్థ్యాలతో కూడిన స్మార్ట్ఫోన్లను తీసుకురావడంపై షావోమీ ఫోకస్ చేసిందట. కేవలం 18 నిమిషాల్లో ఛార్జింగ్ అయ్యేలా 5500 ఎంఏహెచ్ బ్యాటరీని 100 వాట్స్ ఛార్జింగ్ చేసే సాంకేతికతతో తీసుకురానుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని 34 నిమిషాల్లోనే పూర్తి చేసే టెక్నాలజీపైన పని చేస్తోందట. 7000 ఎంఏహెచ్, 7500 ఎంఏహెచ్ ఫోన్లు కూడా కేవలం 50 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ చేసేందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయాలని భావిస్తోందట.
Also Read
- YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
- YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
- Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
- YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Also Read: Gold Rate Today: బంగారం ధరలకు బ్రేక్.. నేడు తులం బంగారం ఎంతుందంటే?
షావోమీ సబ్‌బ్రాండ్ ‘రెడ్మీ’ కే70 అల్ట్రా చైనాలో ఇటీవల లాంచ్ అయింది. 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ ఫోన్ వచ్చింది. కేవలం 24 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుందని షావోమీ తెలిపింది. షావోమీలోని చాలా హ్యాండ్సెట్లు ఇప్పటికే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చాయి. మరోవైపు వన్‌ప్లస్, ఒప్పో కూడా బిగ్ బ్యాటరీతో స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
-
YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
-
IND vs SL 1st Test: తొలి టెస్టుకు శ్రీలంక జట్టు ప్రకటన.. ఊహించని ఆటగాళ్లకు చోటు.. టీమిండియాకు చుక్కలే!
-
YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Yash – Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..