Redmi Soundbar 2 Pro: రెడ్‌మి బడ్జెట్ సౌండ్ సిస్టమ్.. వైర్‌లెస్ సబ్ వూఫర్, RGB లైటింగ్ తో.. ధర ఎంతంటే?
- Xiaomi Redmi సౌండ్‌బార్ స్పీకర్ 2 ప్రో రిలీజ్
- చైనాలో 499 యువాన్లకు విడుదలైంది
- వైర్‌లెస్ సబ్ వూఫర్, RGB లైటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బర్త్ డే పార్టీలు, ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఇలా ప్రతి వేడుకలో మ్యూజిక్ సిస్టమ్ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ కంపెనీలు అద్భుతమైన సౌండ్ క్వాలిటీతో స్పీకర్స్ ను తీసుకొస్తున్నాయి. తాజాగా Xiaomi Redmi సౌండ్‌బార్ స్పీకర్ 2 ప్రోను రిలీజ్ చేసింది. ఈ కొత్త సౌండ్‌బార్ సిస్టమ్ వైర్‌లెస్ సబ్ వూఫర్‌తో వస్తుంది. RGB లైటింగ్ వంటి విజువల్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. కంపెనీ దీనిని ప్రత్యేకంగా కాంపాక్ట్ స్పేస్‌లు, డెస్క్ సెటప్‌లు, హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ యూజర్ల కోసం రూపొందించింది.
Also Read
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
- New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
- Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!
- Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
ఈ సెటప్‌లో రెండు స్పీకర్లు, రెండు పాసివ్ రేడియేటర్‌లు ఉన్నాయి. ఈ సౌండ్ సిస్టమ్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.3కి మద్దతు ఇస్తుంది. రెడ్‌మి సౌండ్‌బార్ స్పీకర్ 2 ప్రోలో ప్రధాన సౌండ్‌బార్ యూనిట్‌లో వైర్‌లెస్ సబ్ వూఫర్ ఇంటిగ్రేట్ చేశారు. సబ్ వూఫర్‌కు ప్రత్యేక పవర్ సోర్స్ అవసరం అయినప్పటికీ, వైర్‌లెస్ కనెక్షన్ దానిని గదిలోని ఏ మూలలోనైనా సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు. రెడ్‌మి సౌండ్‌బార్ స్పీకర్ 2 ప్రో చైనాలో 499 యువాన్లకు విడుదలైంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 6,500. కంపెనీ దాని గ్లోబల్ లేదా ఇండియా లాంచ్ గురించి అధికారికంగా వెల్లడించలేదు.
Also Read:Mana Shankara Vara Prasad Garu:‘మన శంకర వరప్రసాద్ గారు’పై కొత్త బజ్.. మెగాస్టార్ నుంచి మరో ట్రీట్
సౌండ్‌బార్‌లో రెండు స్పీకర్లు, రెండు పాసివ్ రేడియేటర్‌లతో సహా నాలుగు డ్రైవర్లు ఉన్నాయి. ఇవి 53-డిగ్రీల కోణంలో ట్యూన్ చేశారు. వైర్‌లెస్ సబ్ వూఫర్ 96mm డ్రైవర్‌ను కలిగి ఉంది, ఇది 60Hz వరకు బాస్ ఫ్రీక్వెన్సీలను అందించగలదని కంపెనీ పేర్కొంది. ఈ సౌండ్‌బార్ ముఖ్య లక్షణం దాని RGB లైటింగ్ సిస్టమ్. కనెక్టివిటీ కోసం, Redmi సౌండ్‌బార్ స్పీకర్ 2 ప్రో బ్లూటూత్ 5.3కి మద్దతు ఇస్తుంది. ఇది USB పోర్ట్ , హెడ్‌ఫోన్ జాక్‌ను కూడా కలిగి ఉంది.
తాజావార్తలు
-
Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
-
New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
-
Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!
-
Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
-
Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!