Avocado Health Benefits : అవకాడోతో మీ శక్తి రెట్టింపు.. దీని ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవకాడోలు ఈ మధ్యకాలంలో త్వరితగతిన అందరికీ సుపరిచితమైన పండుగ ఉంది. ఇది ఇంచుమించు ప్రతి రెస్టారెంట్ మెనూలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ అవకాడో ఒక వైవిధ్యభరితమైన పండుగ అనే కాకుండా సలాడ్స్, స్మూతీస్, డోనట్స్ మరియు సాండ్‌విచ్ వంటి అనేక రకాల ఆహారపదార్థాలతో కూడా కలిపి తీసుకోవచ్చు. ఈ అవకాడోను బట్టర్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఆరోగ్యకరమైన కొవ్వు నిక్షేపాలు అధికంగా ఉండే ప్రత్యేక రకానికి చెందిన పండుగా గా ప్రసిద్ధి చెందింది. పండులో పొటాషియం, ఫోలెడ్ వంటి వాటితో సహా దాదాపు ఇరవై రకాల విటమిన్లు, ఖనిజాలు కలిగి ఉంటుంది. అవకాడో బీ విటమిన్‌కు మంచి మూలంగా చెప్పబడుతోంది. క్రమంగా ఇది శరీరంలోని వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. వంద గ్రాముల అవకాడోలో 72.33 గ్రాముల నీరు మరియు 167 కిలో కాలరీల ఎనర్జీ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇంకా ఎన్నో ఖనిజాలు మరియు పోషకాలతో కూడుకొని సమృద్ధిగా ఉంటుంది.
Also Read : Minister Talasani: క్రిస్మస్ భవనానికి రూ.2కోట్లు మంజూరు.. 17 నుంచి క్రిస్మస్ గిఫ్ట్
అవకాడోలో అత్యధికంగా ఫైబర్ లోడ్ చేయబడి ఉంటాయి. క్రమంగా ఇవి బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. ఉబకాయంతో సంబంధం ఉన్న అనేక వ్యాధులను ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇది మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడానికి, మరియు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఎంతగానో దోహద పడుతుంది. ఇది రక్తంలో చక్కర స్థాయిని క్రమబద్ధం చేయడానికి మరియు ఇన్సులిన్ స్థాయిని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అవకాడోలో ల్యూటెన్ అధికంగా ఉంటాయి. ఇవి కంటి శుక్లాలు మరియు కళ్ళలో మధ్యలో వచ్చే రుగ్మతల ప్రమాదాన్ని తగ్గించ గలవు. అవకాడోలు కాన్సర్ చికిత్సలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. మానవుల లింఫోసైట్లు, కిమోథెరపీ మూలంగా తలెత్తే దుష్ప్రభావాలను తగ్గించడానికి ఈ పండు ఎంతగానో సహాయపడుతుంది.
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
అవకాడోలో మంచి మొత్తాల్లో ఫోలైట్ ఉంటుంది. ఇది గర్భస్రావం మరియు నాడీవ్యవస్థ లోపాల ప్రమాదాలను తగ్గించడానికి అవసరమైన ఖనిజం గా ఉంటుంది. దీనికి అదనంగా మీరు శిశువుల పాల నుంచి గణ ఆహారానికి తరలించిన అవకాడో వంటి రుచికరమైన ఆహారాలు మీ బిడ్డకు అందజేయడానికి ప్రయత్నించండి. ఇవి మృదువుగా ఉన్న కారణంగా మీ బిడ్డ ఆహారాన్ని నవల డానికి సులభతరమవుతుంది. మీరు వివిధ రకాల వంటల్లో వాటిని గుజ్జుగా చేసి అందులోని పోషక ప్రయోజనాలు పొందవచ్చు. ఆందోళన వంటి మానసిక రుగ్మతలను తగ్గించడంలో ఎంతగానో సహాయం చేస్తాయి అని చెప్పబడుతుంది.
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్‌వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..