Bride Death: హల్దీ చేసుకుని, బాత్‌రూంలో శవమై..వధువు అనుమానాస్పద మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు రోజుల్లో పెళ్లి. వేడుకకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. బంధువులు, స్నేహితుల నడుమ హల్దీ వేడుకతో అప్పటివరకు ఆ ఇల్లు కళకళలాడిపోయింది. కానీ ఆ వేడుక అనంతరం స్నానానికి వెళ్లిన వధువు బాత్‌రూంలోనే శవమై కనిపించింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన ఈ ఘటన పెళ్లింట తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్‌కు చెందిన మున్నీ దేవి కూతురు గీత. ముజఫర్‌నగర్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమెకు ఈనెల 7న బులంద్‌శహర్‌కు చెందిన సుమిత్తో వివాహం నిశ్చయించారు. ఈ క్రమంలోనే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆదివారం హల్దీ వేడుక సందర్భంగా గీతకు పసుపు పూశారు. అనంతరం స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లింది గీత.
Also Read: Is Shark Tank the next IPL: టీవీ ప్రోగ్రామ్ స్థాయి నుంచి బిజినెస్ లెవల్‌కి ఎదుగుతోందా?
Also Read
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
సుమారు 45 నిమిషాలు దాటినా రాకపోవడం వల్ల.. కుటుంబసభ్యులు తలుపు కొట్టి పిలిచారు. లోపలి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల అనుమానించిన కుటుంబ సభ్యులు.. బాత్రూం తలుపులు పగులగొట్టి చూడగా అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు.. ఆస్పత్రికి తరలించారు. గీతను పరీక్షించిన వైద్యులు.. ఆమె మరణించినట్లుగా ధ్రువీకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు.
Also Read: Love Marriage: ఎల్లలు దాటిన ప్రేమ.. మయన్మార్ అమ్మాయితో లవ్.. ఆదిలాబాద్‌లో మ్యారేజ్..
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?