RAPO22 : ఆంధ్రా కింగ్ తాలూకాతో ర్యాపో గట్టెక్కుతాడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జోవియల్, లవర్ బాయ్ ఇమేజ్ నుండి సీరియస్ అండ్ మాస్ అవతార్‌లోకి మేకోవరైన రామ్ పోతినేని నాలుగు ఫ్లాప్స్ పడేసరికి యూటర్న్ తీసుకుని ఓల్డ్ లుక్కులోకి మారిపోయాడు. ఆంధ్రా కింగ్ తాలూకాలో వింటేజ్ రామ్ కనిపిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ ఏటైంలో కమిటయ్యాడో కానీ తనలోని హిడెన్ టాలెంట్స్ రైటర్, సింగర్‌ని బయటపెట్టేశాడు రామ్. నవంబర్ 27న ఆంధ్రా కింగ్ తాలూకాతో సాగర్‌గా సగటు సినీ అభిమానిగా పలకరించబోతున్నాడు.
Also Read : Ram Charan : రామ్ చరణ్ – బుచ్చిబాబు ‘పెద్ది’ రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందా?
Also Read
- 144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
ఇస్మార్ట్ శంకర్ అండ్ రెడ్ చిత్రాలతో ఊర మాస్ అవతార్‌లోకి ఛేంజైన రామ్‌ని సక్సెస్ ట్రాక్ నుండి ఫ్లాఫుల్లోకి నెట్టేశాయి, ద వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు. కోలీవుడ్ డైరెక్టర్ లింగు స్వామి, బోయపాటి, పూరీ జగన్నాథ్ స్టార్ డైరెక్టర్స్‌తో కొలాబరేటైన హిట్ 4 ఏళ్లుగా రామ్‌తో దోబూచులాడుతోంది. అందుకే నెక్ట్స్ స్టార్ డైరెక్టర్స్ ని , సీనియర్ దర్శకుల్ని పక్కన పెట్టి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో ఫ్రూవ్ చేసుకున్న దర్శకుడు మహేష్ బాబుతో సినిమాను సెట్ చేశాడు రామ్. ఆంధ్రా కింగ్ తాలూకాలో రామ్ పోతినేనితో ఇప్పటి వరకు ఒక్క హిట్ చూడని భాగ్యశ్రీ బోర్సే జోడీ కట్టింది. అలాగే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాతో కన్నడ ప్రేక్షకులకు చేరువయ్యేందుకు రామ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ రీసెంట్ గా బెంగళూరులో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్లో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో టేస్ట్ చేశాడు రామ్. ఈ ఈవెంట్ తర్వాత కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు శాండిల్ వుడ్ ప్రేక్షకులను మెప్పించాల్సిన బాధ్యత రామ్‌పై పడింది. ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్, ట్రైలర్స్ సినిమాపై ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తున్నాయి. ఇక రిజల్ట్ ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. ర్యాపోను ఫ్యాన్స్ ఏం చేయబోతున్నారో నవంబర్ 27న తేలిపోనుంది.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?