WPL 2023: వేలం అద్భుతంగా నిర్వహించింది: మల్లికా సాగర్‌పై ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోమవారం నిర్వహించిన ఐపీఎల్ విమెన్స్ మొట్టమొదటి వేలం విజయవంతమైంది. ఐదు ఫ్రాంఛైజీలు రూ.59.5 కోట్లను వెచ్చించి 87 మంది క్రికెటర్లను ఎంపిక చేసుకున్నాయి. టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధానా అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా నిలిచింది. అయితే.. ఈ వేలం ప్రక్రియలో క్రికెటర్లతోపాటు మరో వ్యక్తి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమే.. వేలం నిర్వాహకురాలు మల్లికా సాగర్. ఆమె వేలం నిర్వహించిన తీరు అద్భుతమంటూ ఫ్యాన్స్‌తో పాటు చాలామంది ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ లిస్టులో చేరాడు వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్. ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు.

మల్లికా సాగర్
Also Read
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్‌పై భారీ విజయం.!
- Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
- WWDCలో పొరపాటున 'ఫోల్డబుల్ ఐఫోన్' వివరాలు లీక్ చేసుకున్న Apple.!
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
“మల్లికా సాగర్ అద్భుతమైన ఆక్షనీర్. చాలా స్పష్టంగా, ఎంతో ఆత్మవిశ్వాసంతో.. ధైర్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. WPLలో వేలానికి ఆమె సరైన ఎంపిక. వెల్డన్ బీసీసీఐ” అని కార్తీక్ ట్విట్టర్లో ఆమెకు కితాబిచ్చాడు. ముంబైకి చెందిన మల్లికా ఆర్ట్ కలెక్టర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమె ప్రస్తుతం ఆర్ట్ ఇండియా కన్సల్టెంట్ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ప్రో కబడ్డీ లీగ్ వేలం ప్రక్రియకు నిర్వహకురాలిగా కూడా వ్యవహరించారు. ఇదే అనుభవంతో ఐపీఎల్ నిర్వాహకులు ఆమెకు ఈ అవకాశం ఇచ్చారు.
MALLIKA SAGAR is a terrific auctioneer
Confident , clear and very poised .
Straight away the right choices in the WPL
Well done @BCCI #WPLAuction #WPL2023
— DK (@DineshKarthik) February 13, 2023
Also Read: Ishant Sharma: షమీపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు..ఇషాంత్ ఏమన్నాడంటే!
తాజావార్తలు
-
Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
-
APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్‌పై భారీ విజయం.!
-
Sai Pallavi : పవర్ ఫుల్ పోలీస్ గా సాయిపల్లవి… ధనుష్ సినిమాలో లాఠీ పట్టనున్న బ్యూటీ
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?