Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Whatsapp Web Voice Video Calling Feature Launch

వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. WhatsApp Web‌ నుంచే వాయిస్, వీడియో కాల్స్ స్టార్ట్!

Published Date :February 10, 2026 , 1:43 pm
By Chandra Shekhar Pamena
  • వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్..
  • WhatsApp Web‌ నుంచే వాయిస్, వీడియో కాల్స్ స్టార్ట్..
  • త్వరలోనే WhatsApp Web‌ నుంచే గ్రూప్ కాల్స్ చేసుకునే ఛాన్స్..
వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. WhatsApp Web‌ నుంచే వాయిస్, వీడియో కాల్స్ స్టార్ట్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

WhatsApp వినియోగదారులకు శుభవార్త.. ఇకపై WhatsApp Webలోనే వాయిస్, వీడియో కాల్స్ చేసే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. డెస్క్‌టాప్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయకుండానే, నేరుగా బ్రౌజర్ నుంచే కాల్ చేసే అవకాశం ఈ ఫీచర్ ద్వారా లభించనుంది. కాగా, ఈ కొత్త ఫీచర్‌ను తొలిసారిగా WABetaInfo గుర్తించింది. ప్రస్తుతం ఇది WhatsApp Web బీటా ప్రోగ్రామ్‌లో ఉన్న కస్టమర్లు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రారంభ దశలో వ్యక్తిగత (One-to-One) చాట్స్ లో మాత్రమే కాలింగ్ సపోర్ట్ అందిస్తున్నారు.

Read Also: Lahore 1947: ఆమిర్ ఖాన్ క్రేజీ ప్రాజెక్ట్.. ‘లాహోర్ 1947’ రిలీజ్ డేట్ ఫిక్స్..

WhatsApp Webలో కాలింగ్ ఎలా పనిచేస్తుంది?:
అర్హత ఉన్న వినియోగదారులు వ్యక్తిగత చాట్‌లోకి వెళ్లి, అక్కడ కనిపించే వాయిస్ లేదా వీడియో కాల్ బటన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది. కాల్స్ పూర్తిగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ తో సురక్షితంగా జరుగుతాయని WhatsApp స్పష్టం చేసింది.

Linux యూజర్లకు లాభం:
ఈ అప్‌డేట్ ముఖ్యంగా Linux యూజర్లకు చాలా ఉపయోగకరంగా మారనుంది. ఎందుకంటే Linux కోసం ఇప్పటి వరకు అధికారిక WhatsApp డెస్క్‌టాప్ యాప్ లేదు.. వారు పూర్తిగా WhatsApp Web‌పైనే ఆధారపడుతున్నారు. ఇప్పుడు బ్రౌజర్ నుంచే కాలింగ్ చేయడానికి అవకాశ ఉంటుంది.

Read Also: 6.75-inch HD+ డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీ.. కేవలం Rs. 14,999లకే OPPO K14x 5G లాంచ్

స్క్రీన్ షేరింగ్ సపోర్ట్:
WhatsApp Web వీడియో కాల్స్‌లో స్క్రీన్ షేరింగ్ ఫీచర్ ను కూడా అందిస్తోంది. దీని ద్వారా కస్టమర్లు వీడియో కాల్ సమయంలో తమ స్క్రీన్‌లోని కంటెంట్‌ను రియల్ టైమ్‌లో షేర్ చేయవచ్చు. కానీ, ఈ సదుపాయం వీడియో కాల్స్‌కు మాత్రమే పరిమితం చేసినట్లు తెలిపింది కంపెనీ.

త్వరలోనే గ్రూప్ కాలింగ్:
రిపోర్టుల ప్రకారం, WhatsApp ప్రస్తుతం వెబ్ క్లయింట్‌లో గ్రూప్ కాలింగ్ ఫీచర్‌పై పని చేస్తోంది. ఇది విడుదలైన తర్వాత: సుమారు 32 మంది వరకు గ్రూప్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే, కాల్ లింక్స్, షెడ్యూల్డ్ కాల్స్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ కొద్దిమంది బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే కొన్ని వారాల్లో అందరికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ కాలింగ్ ఫీచర్ మాత్రం మరింత టెస్టింగ్ తర్వాత విడుదల చేయనున్నారు. అయితే, WhatsApp Webను మరింత శక్తివంతమైన కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌గా మార్చే దిశగా సంస్థ అడుగులు వేస్తుంది అని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • WhatsApp Web beta feature
  • WhatsApp Web browser calling
  • WhatsApp Web calling
  • WhatsApp Web group calling
  • WhatsApp Web Linux users

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions