WhatsApp Update: హమ్మయ్య.. ఇకపై వాటికి మాత్రమే నోటిఫికేషన్ వచ్చేలా!
- సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సప్
- ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం అందుబాటులోకి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp Update: ప్రముఖ మెసెజింగ్ ప్లాట్ ఫార్మ్ వాట్సప్ తన వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచే దిశగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా గ్రూప్ చాట్ ఫీచర్‌కు సంబంధించి ఓ అప్డేట్ అనేక మార్పులను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం ఇవి అందుబాటులోకి వచ్చాయి. వాట్సప్ బ్లాగ్‌పోస్ట్ ద్వారా ఈ ఫీచర్లను అధికారికంగా ప్రకటించింది.
Read Also: Realme GT7: 7000mAh భారీ బ్యాటరీ, IP69 రేటింగ్ లాంటి ప్రీమియం ఫీచర్లతో రాబోతున్న రియల్మీ GT7
Also Read
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ఇక వీటికి సంబంధించిన పూర్తి వివరాలను చూసినట్లైతే.. ఇప్పటివరకు గ్రూప్‌లో ఎవరు యాక్టివ్‌గా ఉన్నారో తెలుసుకోవడం సాధ్యపడేది కాదు. కానీ. ఇకపై గ్రూప్ చాట్‌లో ప్రస్తుతం ఆన్లైన్లో ఉన్న సభ్యుల సంఖ్యను నెంబర్ రూపంలో చూపిస్తుంది. ఇది చాట్‌లో ఉన్న వారిని సులభంగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇకపోతే, కొన్ని సందర్భాలలో గ్రూప్‌లో ఎక్కువ మంది ఉంటే వాటి నుంచి వచ్చే మెసేజులు తరచూ విసుగు తెప్పిస్తుంటాయి. దానితో వాటిని మ్యూట్ చేస్తుంటాము. ఇలా చేయడం ద్వారా కొన్నిసార్లు అవసరమైన సమాచారం మిస్ అవ్వచ్చు. ఈ సమస్యకు దృష్టిలో ఉంచుకొని పరిష్కారంగా మెన్షన్ లేదా రిప్లయ్ చేసినపుడు మాత్రమే నోటిఫికేషన్ రావాలనే సెట్టింగ్‌ను వాట్సప్ తీసుక వచ్చింది.
ఇక అలాగే ఇప్పటికే వచ్చిన ఎమోజీలపై ట్యాప్ చేయడం ద్వారా మన స్పందనను తెలపవచ్చు. కొత్తగా వాట్సప్ ఈ ఈవెంట్స్ ఫీచర్లో ‘Maybe’ అనే ఆప్షన్ ను చేర్చింది. అలాగే ఐఫోన్ యూజర్ల కోసం వీడియో కాల్లో జూమ్, మెరుగైన కాల్ క్వాలిటీ , డాక్యుమెంట్ స్కాన్, డిఫాల్ట్ కాలింగ్ యాప్ వంటి ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే వాట్సప్ ఛానల్స్ ద్వారా అడ్మిన్లు కేవలం 60 సెకన్ల వీడియో మాత్రమే షేర్ చేయొచ్చు. అలాగే చాట్‌లో పంపిన వాయిస్ మెసేజ్‌కు సంబంధించి టెక్స్ట్ ట్రాన్స్‌స్క్రిప్ట్ కూడా ఆటోమేటిక్‌గా చూపుతుంది. ఇది వినలేని వారు కూడా మెసేజ్‌ను అర్థం చేసుకునేలా చేస్తుంది.
తాజావార్తలు
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!