WhatsApp Update: ప్రముఖ మెసెజింగ్ ప్లాట్ ఫార్మ్ వాట్సప్ తన వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచే దిశగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా గ్రూప్ చాట్ ఫీచర్‌కు సంబంధించి ఓ అప్డేట్ అనేక మార్పులను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం ఇవి అందుబ