WhatsApp: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్ సేవలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp: నేటి డిజిటల్ యుగంలో వాట్సాప్ ప్రతి వ్యక్తికి అత్యవసరమైనదిగా మారింది. కాసేపు అది పనిచేయకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. బుధవారం అర్థరాత్రి దాదాపు అరగంట పాటు వాట్సాప్ సర్వీస్ నిలిచిపోయింది. ఆ తర్వాత కంపెనీ తిరిగి సేవలను పునరుద్ధరించింది. ట్విట్టర్లో పునరుద్ధరణ గురించి సమాచారం ఇస్తూ, WhatsApp ఇలా పేర్కొంది..‘ మేము తిరిగి వచ్చాము, సంతోషంగా చాటింగ్ చేస్తున్నాము’.
Read Also: Vandebharat: టాయిలెట్ వస్తుందని వందేభారత్ ఎక్కాడు.. టిటి వచ్చి రూ.1000ఫైన్ వేశాడు
Also Read
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
మీడియా నివేదికల ప్రకారం, బుధవారం అర్థరాత్రి వాట్సాప్ సేవ అకస్మాత్తుగా నిలిపివేయబడింది. మధ్యాహ్నం 2.14 గంటలకు ట్వీట్ చేయడం ద్వారా వాట్సాప్ ఈ విషయాన్ని తెలియజేసింది. 30 నిమిషాల పాటు సేవలకు అంతరాయం ఏర్పడిందని, మళ్లీ కనెక్టివిటీ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని కంపెనీ తరఫున తెలిపారు. అయితే 20 నిమిషాల తర్వా హ్యాపీ చాటింగ్ సేవలను తిరిగి ప్రారంభించామని కంపెనీ మరో ట్వీట్లో తెలిపింది.
Read Also:Plane Crash: కుప్పకూలిన విమానం.. ఐదుగురు రాజకీయ నాయకులు మృతి!
వాట్సాప్ సేవ డౌన్ కారణంగా ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. దీంతో భారత్‌లోనే కాకుండా విదేశాల్లో కూడా యూజర్లు రెచ్చిపోయారు. వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలను పంపడంలో, టెక్స్ట్ సందేశాలు చేయడంలో ఇబ్బంది పడుతున్నట్లు ఒక వినియోగదారు తెలియజేశారు. మరోవైపు, మన దేశంలో వాట్సాప్ సేవ నిలిపివేయడం వల్ల కోట్లాది మంది వినియోగదారులు ప్రభావితమయ్యారు. సర్వీసు నిలిపివేత గురించి చాలా ఫిర్యాదులు దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల నుండి వచ్చాయి. భారత్‌తో పాటు అమెరికా, బ్రిటన్, బ్రెజిల్లో కూడా వాట్సాప్ సమస్య తెరపైకి వచ్చిందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
-
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!