What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. నేడు ఏపీలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం. 4 మండలాల్లో తీవ్ర వడగాల్పులు. 126 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన.
2. కరీంనగర్ టైన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో నేడు ప్రశాంత్ సహా మరో ముగ్గురు జైలు నుంచి విడుదల. నిన్న బెయిల్ మంజూరు చేసిన హన్మకొండ కోర్టు. ఇప్పటికే జైలు అధికారులకు అందిన పత్రాలు.
Also Read
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
3. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,760 లుగా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.80,400 లుగా ఉంది.
4. నేడు సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ. దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే నివేదిక ఇచ్చిన సిర్పూర్కర్ కమిషన్.
5. ఢిల్లీలో నేడు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో విచారణ. రేపు కూడా విచారించనున్న ట్రిబ్యునల్.
6. నేడు సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో కోల్డ్ స్టోరేజ్ సెంటర్‌ను ప్రారంభించనున్న కేటీఆర్. అనంతరం వ్యవసాయ కళాశాలను ప్రారంభించనున్న కేటీఆర్. దీంతో పాటు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు కేటీఆర్. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం, మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొననున్నారు.
7. నేడు ఎల్బీస్టేడియంలో తెలంగాణ సర్కార్ ఇఫ్తార్ విందు. సాయంత్రం ఇఫ్తార్ విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్.
8. నేడు రాహుల్‌గాంధీ పిటిషన్‌పై సూరత్‌కోర్టులో విచారణ. పరువునష్టం కేసులో జైలు శిక్ష విధించిన కింది కోర్టు. తీర్పు సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన రాహుల్‌గాంధీ.
9. ఐపీఎల్‌లో నేడు చెన్నై వర్సెస్ రాజస్థాన్. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్.
10. నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన. మార్కాపురంలో సీఎం జగన్ బహిరంగ సభ. వైఎస్సార్ ఈబీసీ నేస్తం లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్.
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!