What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు వరంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. మేఘా టెక్ట్స్ టైల్ పార్క్, గ్రేటర్ వరంగల్ పై రివ్యూ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల పురోగతిని సీఎం పరిశీలించనున్నారు.
నేడు కొండగట్టు అంజన్నను దర్శించుకొనున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. మొక్కులు చెల్లించిన అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లనున్న పవన్..
నేడు రెండో రోజు కాకినాడలో పర్యటించనున్న మంత్రి నాదెండ్ల మనోహర్.. మిల్లులు గోడౌన్లు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్న మంత్రి.
నేడు గుంటూరులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటన.. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపై సమీక్ష.. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఎన్ఆర్ఐ నిధుల వినియోగంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించ నున్న కేంద్ర మంత్రి పెమ్మసాని..
నేడు ఆంధ్రా యూనివర్సిటీకి వెళ్ళనున్న ఎంపీ సీఎం రమేష్, ఎమ్మేల్యేలు వంశీ, వెలగపూడి.. వీసీ ప్రసాద్ రెడ్డి వివాదాస్పద నిర్ణయాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన.. విద్యార్థి సంఘాలు, ఉద్యోగులతో సమావేశం..
నేడు తిరుపతి సెనెట్ హాల్ లో ఉదయం 11 గంటలకు ఏఐఎస్ఎప్ జాతీయ మహాసభలు.. పాల్గొననున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ..
నేడే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్..
నేటి నుంచి అమర్ నాథ్ యాత్ర స్టార్ట్.. యాత్రికుల కోసం స్పాట్ రిజిస్ట్రేషన్స్.. యాత్రికులు ప్రయాణించే మార్గంలో భారీ భద్రతా..
నేడు టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. ఫైనల్లో సౌతాఫ్రికాతో తలపడబోతున్న టీమిండియా
Also Read
- NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
- Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
- Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
- CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
తాజావార్తలు
-
NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
-
Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
-
Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!