Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.
*నేటి నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. రేపు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న కేంద్ర ప్రభుత్వం.
Also Read
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
*ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి.. నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న ముఖ్యమంత్రి.. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్న రేవంత్.
*శ్రీశైలం: నేడు శ్రీస్వామి అమ్మవారికి వెండి రథోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ.. సోమవారం వారాంతపు సేవలలో భాగంగా అమ్మవారికి సేవ..
*కోనసీమ జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి.. పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్.
*అల్లూరి జిల్లా: రంపచోడవరంలో స్కూళ్లకు ఇవాళ, రేపు సెలవులు.. చింతూరు డివిజన్‌లోని పాఠశాలలకు ఇవాళ, రేపు సెలవులు.. చింతూరు, వీఆర్‌పురం, ఎటపాక, కూనవరంలో స్కూల్స్‌కు సెలవులు.
*భద్రాచలం వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక .. 46.5 అడుగుల వద్ద గోదావరి నీటిమట్టం.. ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షం.. పునరావాస కేంద్రాలు సిద్ధం చేసుకుంటున్న అధికారులు
*తూర్పుగోదావరి జిల్లా: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. 10.75 అడుగులకు చేరుకున్న వరద నీటిమట్టం.. 10 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల
*ఢిల్లీ: నీట్ అవకతవకలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. విచారణ జరపనున్న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. సుప్రీం ఆదేశాలతో పరీక్ష కేంద్రాల వారీగా ఫలితాలు విడుదల చేసిన ఎన్టీఏ.. నీట్ పేపర్ లీకేజీ పరిమితమని కేంద్రం వెల్లడి.. పరీక్ష రాసిన 24 లక్షల మంది అభ్యర్థులను దృష్టిలో పెట్టుకోవాలన్న కేంద్రం.
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న జో బైడెన్.. దేశ ప్రయోజనాల కోసమే తప్పుకున్నట్లు వెల్లడి.. ప్రెసిడెంట్‌గా పూర్తికాలం కొనసాగుతానన్న బైడెన్.. కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న బైడెన్.
తాజావార్తలు
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!