Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటన.. జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం.. టెన్త్, ఇంటర్ స్టేట్ లెవల్ టాపర్స్‌ని సత్కరించనున్న సీఎం జగన్
* బాపట్ల: చీరాలలో బీజేపీ మహాజన సంపర్క్ అభయాన్ కార్యక్రమానికి హాజరుకానున్న రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
* పశ్చిమ గోదావరి జిల్లా: నేడు భీమవరం రానున్న కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవర్.. రేపటి నుంచి రెండు రోజులపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న కేంద్రమంత్రి
* తూర్పు గోదావరి జిల్లా: నేడు మోడీ 9 ఏళ్ళ పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సేవ – సుపరిపాలన, పేదల సంక్షేమం పేరుతో రాజముద్రలో భారీ బహిరంగ సభ.. సాయంత్రం 5 గంటలకు సభ.. హాజరు కానున్న సోము వీర్రాజు, పురంధేశ్వరి
* నేడు కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన.. మధ్యాహ్నం 12 గంటలకు కాకినాడకు చెందిన ముస్లిం ప్రతినిధులతో సమావేశం.. సాయంత్రం 4 గంటలకు కాకినాడ నుంచి ముమ్మిడివరం బయలుదేరనున్న పవన్.. యానాంలో రోడ్ షో నిర్వహించేందుకు జనసేన నేతలు ఏర్పాట్లు.. రాత్రికి ముమ్మిడివరంలోనే బస
* నిర్మల్: జిల్లాలో నేడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన.. విద్యా దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి
* నేడు జనగామ, వరంగల్ జిల్లాల్లో మంత్రి దయాకర్ రావు పర్యటన.. స్టేషన్ ఘనపూర్ మండలం, ఇప్పగూడెంలో మన ఊరు – మనబడి కార్యక్రమంలో డిజిటల్ క్లాస్ రూములను, లైబ్రరీని ప్రారంభించనున్న మంత్రి
* నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు
* నేడు కడపకు ప్రభుత్వ సలహా దారులు సజ్జల రామకృష్ణారెడ్డి, టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రాక.. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న నేతలు
* నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న కేటీఆర్
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!