Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారి తొలిదశ ప్రారంభం, ప్రారంభించనున్న ప్రధాని.. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేతో సగానికి తగ్గనున్న ప్రయాణ సమయం.. భారత్‌లోనే అతిపెద్దదిగా ఢిల్లీ-ముంబై జాతీయ ఎక్స్‌ప్రెస్ రహదారి
- నేడు రాజస్థాన్‌లో ప్రధాని మోడీ పర్యటన.. దౌసాలో రూ.18 వేల కోట్లకు పైగా విలువ చేసే ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
- నేడు యూపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
- మహిళల టీ20 ప్రపంచకప్‌లో నేడు కీలక మ్యాచ్.. పాకిస్తాన్‌తో తలపడనున్న భారత మహిళల జట్టు.. కేప్‌టౌన్ వేదికగా సాయంత్రం 6:30 గంటలకు మ్యాచ్
- నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. అసెంబ్లీలో నేడు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ
- నేడు శ్రీశైలంలో రెండవరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు
- గుంటూరులో నేడు బీపీ మండల్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ.. అనంతరం ఇన్నర్ రింగ్ రోడ్లో బీసీల ఆత్మగౌరవ సభ
Also Read
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- Tags
- today news
- whats today
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!