What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఢిల్లీ: నేడు మరోసారి తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం
* విజయవాడ: చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు.. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును ఐదు రోజుల కస్టడీ కోరుతున్న సీఐడీ
Also Read
- iPhone 18 Pro సిరీస్ వచ్చేసింది..బ్యాటరీ, ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే
- TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
- TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
* తిరుమల: నేడు నాల్గో రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. నేడు శ్రీవారికి కల్పవృక్ష వాహన సేవ.. ఉదయం 8 గంటల నుంచి 10 వరకు కల్పవృక్ష వాహనసేవ.. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ
* తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,200.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,230.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,000
* అనంతపురం : నేడు కాచిగూడ – యశ్వంతపూర్ వందేభారత్ ట్రయల్ రన్.. అనంతపురం ర్తెల్వే స్టేషన్ లో ఒక్క నిమిషం ఆగనున్న ర్తెలు.
* విశాఖ: AOBలో హై అలెర్ట్.. నేటి నుంచి మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు.. ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లో పట్టు కోసం మావోల ప్రయత్నాలు.. వారోత్సవాల నేపథ్యంలో తనిఖీలు.. భద్రత కారణాలతో
విశాఖ-కిరండోల్ రైలును ఈ నెల 28వరకు కుదించిన వాల్తేరు డివిజన్
* కర్నూలు: నేడు పత్తికొండ నియోజకవర్గం లోని తుగ్గలి, మద్దికేర, పత్తికొండ, లో సిపిఐ నేతల బృందం పర్యటన.. హంద్రీనీవా కాలువ ద్వారా 77 చెరువులకు నీళ్లు విడుదల అయ్యాయో లేదో పరిశీలించనున్న సిపిఐ నేతల బృందం..
* పార్వతీపురం మన్యం జిల్లా: నేడు జిల్లాలో పర్యటించనున్న జాతీయ ఎస్టీ కమిటీ సభ్యులు
* తిరుమల: రేపు శ్రీవారి గరుడ వాహన సేవ.. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న గరుడ వాహన సేవ.. మాడవీధులలోని గ్యాలరీల ద్వారా 2 లక్షల మంది భక్తులు వాహన సేవను విక్షించేలా ఏర్పాట్లు.. తిరుమల చేరుకున్న ప్రతి భక్తుడికి స్వామివారి వాహన సేవను విక్షించేలా ఏర్పాట్లు.. మాడవీధులలోని 5 ప్రాంతాల వద్ద వాహనం వద్దకు భక్తులును అనుమతించేలా ఏర్పాట్లు.. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్లులో ద్విచక్రవాహనాల నిలిపివేత
* విజయవాడ: చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై నేడు తీర్పు.. ఉదయం 11 గంటల తర్వాత తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు.. నిన్న కస్టడీ పిటిషన్ పై సీఐడీ, చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు పూర్తి.. చంద్రబాబును 5 రోజుల కస్టడీ కోరిన సీఐడీ.. తీర్పుపై సర్వత్రా నెలకొన్న అసక్తి
* అమరావతి : చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారణ.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో CID నమోదు చేసిన కేసులో ఏ1గా ఉన్న చంద్రబాబు.. ఇప్పటికే IRR కేసులో పిటి వారెంట్ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన సీఐడీ, నేడు విచారణ చేయనున్న హైకోర్టు
* అమరావతి: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు.. ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనున్న అసెంబ్లీ సెషన్
తాజావార్తలు
-
iPhone 18 Pro సిరీస్ వచ్చేసింది..బ్యాటరీ, ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే
-
iPhone Prices Hiked: iPhone 18 Pro సిరీస్ లాంచ్ ఎఫెక్ట్.. iPhone 17, iPhone Air, iPhone 17e ధరలు భారీగా పెంపు!
-
Apple iPhone Duo: Apple తొలి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo వచ్చేసింది.. A20 Pro చిప్, 2TB స్టోరేజ్, 48MP కెమెరా
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!