Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Form-7 Applications: తెలంగాణాలో కొనసాగుతున్న ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో పెద్ద ఎత్తున బోగస్ ఫారం-7 పత్రాలు వెలుగుచూస్తుండటం తీవ్రదుమారం రేపుతోంది. నిబంధనల ప్రకారం ఎవరైనా వ్యక్తి మరణించినా లేదా ఇతర ప్రాంతానికి మారినా వారి కుటుంబ సభ్యులు ఫారం-7 సమర్పించాల్సి ఉంటుంది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని 210 పోలింగ్ కేంద్రంలో 31 మంది ఓటర్ల పేర్లను తొలగించేందుకు నకిలీ పత్రాలు సిద్ధం చేయడం ఇప్పుడు కలకలం సృష్టించింది.
ఈ వ్యవహారంలో బూత్ లెవల్ ఏజెంట్ (BLA) బాలచందర్ అనే వ్యక్తి బోగస్ ఫారం-7 పత్రాలను సమర్పించేందుకు యత్నించినట్లు ఆరోపణలు రావడంతో ముషీరాబాద్ ఈఆర్వో (ఓటరు నమోదు అధికారి) ప్రవీణ్‌కుమార్‌రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు విచారణ చేపట్టనున్నారు. మరోవైపు, బీఎల్ఏలకు బీజేపీ పార్టీనే ఈ నకిలీ పత్రాలను అందించిందని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది.
Also Read
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
ఈ అక్రమాలపై పూర్తిస్థాయి దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలంటూ నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు అందింది. పలు నియోజకవర్గాల్లో బోగస్ పత్రాలు బయటపడుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర ఎన్నికల అధికారి అప్రమత్తమై జిల్లా అధికారులను హెచ్చరించడంతో ‘సర్’ ప్రక్రియలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తాజావార్తలు
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!