What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఐపీఎల్ 2024లో నేడు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనున్న పంజాబ్.. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్
* నేడు అయోధ్యకు రాష్ట్రపత్రి ద్రౌపది ముర్ము.. అయోధ్య రామయ్యను దర్శించుకోనున్న రాష్ట్రపతి
Also Read
- Khawaja Asif: ఖురాన్‌తో బెదిరింపులు.. చంపేస్తామంటూ పాక్ రక్షణమంత్రి వార్నింగ్..
- SIPRI Report: పాకిస్తాన్ అణు అహంకారం బద్దలు.. ఆపరేషన్ సిందూర్‌పై సంచలన రిపోర్ట్..
- KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంటర్వెల్ పడిపోయింది.. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్!
- Ramchander Rao: మా మంత్రులు, ఎంపీలే అన్ని చేస్తే.. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు?
* నేడు గుజరాత్, మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోడీ
* నేడు కోరుట్ల, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన.. ఉదయం 11 గంటలకు కోరుట్ల జన జాతర సభకు హాజరుకానున్న సీఎం, రాత్రి 7 గంటలకు కూకట్ పల్లి కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్న సీఎం.. రాత్రి 8.30 గంటలకు శేరిలింగంపల్లి కార్నర్ మీటింగ్ కు హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి
* ప్రకాశం : కొత్తపట్నం మండలం లోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* ప్రకాశం: ముండ్లమూరు మండలం మారెళ్ల లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న వైసిపి అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి..
* ప్రకాశం : మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గజ వాహనంపై సార్వభౌమాలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న స్వామివారు.. సాయంత్రం బ్రహ్మోత్సవాలలో భాగంగా పట్టణంలోని నాలుగు మాడవీధులలో శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి రథోత్సవం..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం మండలంలో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు
* నెల్లూరు: కొడవలూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న టిడిపి లోక్ సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. కోవూరు టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి..
* నెల్లూరు రూరల్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న నెల్లూరు లోక్ సభ వైసిపి అభ్యర్థి విజయసాయిరెడ్డి… నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి
* నెల్లూరు: ముత్తుకూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న సర్వేపల్లి టిడిపి అభ్యర్థి సోమిరెడ్డి
* నెల్లూరు: బోగోలు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న వైసీపీ అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డి
* అనకాపల్లి జిల్లా: నేడు పాయకరావుపేటలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారం.. సూర్యమహల్ సెంటర్‌లో మేమంతా సిద్ధం బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్
* అనకాపల్లి జిల్లా: నేడు యలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. సాయంత్రం 4 గంటలకు అచ్యుతాపురంలో వారాహి విజయ భేరీ సభ.. రాత్రి పెందుర్తి కూడలిలో బహిరంగ సభలో పాల్గొనున్న పవన్
* విశాఖ: ఇండియా కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్న సీపీఐ జాతీయ కార్యదర్శి పి.నారాయణ…
* డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు మండపేటలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర.. ఉదయం 11 గంటలకు మండపేట కలవపువ్వు సెంటర్లో వారాహి విజయభేరి సభ
* కడప : సింహాద్రిపురం మండలం రావుల కొలనులో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న వైఎస్ భారతి…
* కడప : నేడు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడపకు రాక.. బద్వేల్ నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న షర్మిల
* అనంతపురం : గుత్తి రైల్వే ఇన్స్టిట్యూట్లో రైల్వే యూనియన్ నాయకులు, కార్మికుల ఆత్మీయ సమావేశం.
* శ్రీ సత్యసాయి : ధర్మవరం రూరల్ పరిధిలోని దర్శనమల, నడుమిగడ్డిపల్లి,నేలకోట, నేలకోటతండా,ఏలుకుంట్ల గ్రామాల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న ఎన్డీఏ కూటిమి అభ్యర్థి సత్యకుమార్.
* శ్రీ సత్యసాయి : హిందూపురంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న పరిపూర్ణానంద స్వామి.. కొల్లకుంట ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం తనకు కేటాయించిన “అగ్గిపెట్టె” గుర్తుతో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న పరిపూర్ణానంద స్వామి
* శ్రీ సత్యసాయి : ఎన్నికల ప్రచారంలో భాగంగా జెవీఎస్ ఫంక్షన్ హాల్‌లో శ్రీశక్తి మహిళా సాధికారత సమావేశంలో పాల్గొనున్న నారా బ్రాహ్మణి, ఆమె సోదరి తేజశ్విని, బాలయ్య సతీమణి వసుంధర దేవి
* నేడు గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలలో టిడిపి శ్రేణుల తో కలసి రోడ్ షో నిర్వహించనున్న చంద్రబాబు … అనంతరం జిన్నా టవర్ సెంటర్‌లో ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించనున్న చంద్రబాబు..
* తిరుపతి: రేపు చంద్రగిరిలో నారా లోకేష్ పర్యటన …
* తూర్పుగోదావరి జిల్లా: నేటి నుండి రాజమండ్రి రూరల్ నియోజక వర్గానికి చెందిన 2,72,826 మంది ఓటర్లకు ఓటరు గుర్తింపు స్లిప్స్ పంపిణీ.. 267 మంది బి ఎల్ వో లు ఇంటింటికీ తిరిగి వారికీ ఓటర్ స్లిప్స్ అందచేసి, సంతకాలు సేకరణ.. మే 13 వ తేదీన తప్పకుండా పోలింగ్ కేంద్రానికి వొచ్చి ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యం తీసుకుని రావాలనే ప్రయత్నం
* తిరుమల: 6 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 72,310 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 28,731 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ.3.59 కోట్లు
ఏలూరు..
* నేడు ఏలూరులో సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం సభ.. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న సభ..
* మహబూబాబాద్ జిల్లా: నేడు మహబూబాబాద్ లో కేసీఆర్ రోడ్డు షో.. భద్రాద్రి కొత్తగూడెం నుండి మహబూబాబాద్ రానున్న కేసీఆర్. ఇల్లందు రోడ్డు లోని ధరణి ఆసుపత్రి నుండి ఇందిరాగాంధీ సెంటర్ వరకు రోడ్డు షో.. ఇందిరాగాంధీ సెంటర్ లో సాయంత్రం 6 గంటలకు కార్నర్ మీటింగ్.. మహబూబాబాద్ నుండి రాత్రి వరంగల్ కి చేరుకోనున్న కేసీఆర్. రాత్రి వరంగల్ లోనే బస చేయనున్న కేసీఆర్.
* భద్రాద్రి: నేడు కొత్తగూడెం నుంచి మహబూబాబాద్ వరకు మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో
తాజావార్తలు
-
Khawaja Asif: ఖురాన్‌తో బెదిరింపులు.. చంపేస్తామంటూ పాక్ రక్షణమంత్రి వార్నింగ్..
-
Bhatti Vikramarka : SIRను అడ్డంపెట్టుకుని అసలైన ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతోంది
-
Che Guevara: ఆ రూపం ఒక బ్రాండ్.. ఆ పేరు ఒక చరిత్ర.. నేడు చేగువేరా జయంతి!
-
SIPRI Report: పాకిస్తాన్ అణు అహంకారం బద్దలు.. ఆపరేషన్ సిందూర్‌పై సంచలన రిపోర్ట్..
-
KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంటర్వెల్ పడిపోయింది.. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్!
ట్రెండింగ్
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!