What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ భేటీ.. రాత్రి 7.30 గంటలకు బెంగళూరు వేదికగా మ్యాచ్
* హైదరాబాద్: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ.. విభజన చట్టంలో 9, 10 షెడ్యూల్ లో ఇంతవరకు పరిష్కారం కానీ అంశాలు, జూన్ 2 రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణ, ధాన్యం కొనుగోలు, ధరణి, వచ్చే విద్యాసంవత్సరానికి యాక్షన్ ప్లాన్, వానాకాలం యాక్షన్ ప్లాన్ పై చర్చ
Also Read
- Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
- Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
- New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
* నేడు భువనగిరి , వరంగల్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశంలో పాల్గొననున్న కిషన్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నిక బూత్ ఇంఛార్జిలు, అసెంబ్లీ ఇంఛార్జ్‌లతో భేటీ కానున్న కిషన్ రెడ్డి
* ప్రకాశం : ఒంగోలు రైస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎం స్ట్రాంగ్ రూములను పరిశీలించనున్న కలెక్టర్ దినేష్ కుమార్..
* ప్రకాశం: మద్దిపాడు మండలం మల్లవరం ప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం..
* బాపట్ల : చీరాల మండలం వాడరేవు నుంచి ఇవాళ తిరుగు పయనం కానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్.. నిన్న వ్యక్తిగత పర్యటన నిమిత్తం వాడరేవు కు వచ్చిన గవర్నర్..
* తిరుమల: పద్మావతి పరిణయోత్సవాలలో రోండోవ రోజు.. ఇవాళ గరుడ వాహనంపై ఉరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకోనున్న శ్రీవారు.. ఇవాళ ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ
* నెల్లూరు జిల్లా: రాపూరు మండలం పెంచలకోనలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ఎన్నికల ప్రక్రియలో భాగంగా కౌంటింగ్ పై రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం
* తిరుమల: ఇవాళ నుంచి 27వ తేదీ వరకు ఆన్ లైన్ లో ఆగస్టు నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. ఇవాళ నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటలకు వరకు ఆర్జిత సేవలకు సంబంధించి రిజిష్ర్టేన్ ప్రకియ.. ఎల్లుండి మధ్యహ్నం 12 గంటలకు లక్కిడిఫ్ విధానంలో ఆర్జిత సేవా టికెట్ల కేటాయింపు
* తూర్పు గోదావరి జిల్లా: నేటి ఉదయం 9 గంటలకు రాజమండ్రిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మీడియా సమావేశం.
* అనంతపురం : జిల్లాలో ఈనెల 24 నుంచి వేరుశనగ విత్తన పంపిణీ.. నేటి నుంచి విత్తనాల కోసం ర్తెతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం.
* అన్నమయ్య జిల్లా : రైల్వే కోడూరు వాసవి జయంతి సందర్భంగా కోడూరు వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం లో ఉదయం నుండి ప్రత్యేక పూజలు.. కన్యకల చే 108 కలాశాలతో కోడూరు మాడ వీధిల్లో ఊరేగింపు
* నంద్యాల: బనగానపల్లెలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి 331 ఆరాధన మహోత్సవాల్లో భాగంగా నేడు స్వామి వారి గ్రామోత్సవం
తాజావార్తలు
-
Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న సుబ్బలక్ష్మి!
-
Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
-
New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Kayadu Lohar: “తెలంగాణ యాస నా వల్ల కాలేదు!”
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!