What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* హైదరాబాద్: నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు.. మొత్తం 70 లక్షల మందికి సాయం.. 1.54 కోట్ల ఎకరాలకు రూ.7,720 కోట్లు విడుదల.. కొత్తగా 5 లక్షల మంది పోడు రైతులకు వర్తింపు
* పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర.. నరసాపురంలో పార్టీ శ్రేణులు, ప్రముఖులతో సమావేశం నిర్వహించనున్న పవన్.. సాయంత్రం స్టీమర్ రోడ్ లో బహిరంగ సభకు హాజరుకానున్న జనసేన అధినేత
Also Read
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
- Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
- Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
* విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
* నెల్లూరు: వైసీపీ జిల్లా కార్యాలయంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నేడు మీడియా సమావేశం
* నెల్లూరులోని కలెక్టరేట్.. ఎస్పీ కార్యాలయంలో స్పందన కార్యక్రమం
* ప్రకాశం : పుల్లలచెరువు మండలం సుద్దకురవ తండాలో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.
* తూర్పుగోదావరి జిల్లా : నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యటన కార్యక్రమాలు.. ఉదయం 11 గంటలకు రాజమండ్రి కలెక్టరేట్ నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్ (వైఎస్సార్ లా నేస్తం) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4:15 గంటలకు కొవ్వూరు మండలం అరికిరేవుల గ్రామంలో జరుగు జల జీవన్ మిషన్ పథక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 5 గంటలకు చాగల్లు మండలం చాగల్లు గ్రామం లో జరుగు జల జీవన్ మిషన్ పథక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 5:30కి యస్.ముప్పరం గ్రామంలో రైతు బరోసా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
* ఏలూరు: నేడు పోలవరం నిర్వాసితుల సమస్యలపై సీపీఐ ఆధ్వర్యంలో బహిరంగ సభ.. హాజరుకానున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, ఎంపీ సంతోష్ కుమార్.
* విశాఖ: జ్ఞానానంద ఆశ్రమం స్వామీజీ లైంగిక దాడుల ఆరోపణలపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని స్పందనలో కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్న మహిళా సంఘాల ఐక్యవేదిక
* శ్రీ సత్య సాయి: హిందూపురంలో కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం. హాజరుకానున్న పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు
* అల్లూరి సీతారామరాజు జిల్లా: నేడు పాడేరులో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ పర్యటన.. మెడికల్ కాలేజ్ నిర్మాణపనులను పరిశీలించనున్న మంత్రి.
* అనకాపల్లి జిల్లా: మాడుగుల నియోజకవర్గంలో భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్ర నిర్వహించనున్న టీడీపీ..
* గుంటూరు: మాడుగుల మండలం వంటర్ల పాలెం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం, బూడి ముత్యాల నాయుడు
* నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కలెక్టరేట్లు, పోలీస్ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం.. ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించనున్న జిల్లా ఉన్నతాధికారులు.
* గుంటూరు: తాడేపల్లి మండలం సుందరయ్య నగర్, నులకపేట ఫారెస్ట్ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివాసముంటున్న ప్రజలకు, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ స్థానిక సచివాలయాల వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్న..
* పల్నాడు : నేటి నుంచి పల్నాడు ప్రాంతంలో భవిష్యత్తుకు భరోసా పేరుతో టీడీపీ బస్సు యాత్ర…. నేడు నరసరావుపేట నుండి బస్సు యాత్ర ప్రారంభం.. మాచర్ల ,గురజాల ,సత్తెనపల్లి ,పెదకూరపాడు నియోజకవర్గాలలో సాగనున్న బస్సు యాత్ర
* నంద్యాల: నేడు శ్రీశైలంలో శ్రీస్వామి అమ్మవార్లకు ఆలయంలో సహస్ర దీపాలంకరణ, వెండి రథోత్సవం
* నంద్యాల: మహానంది క్షేత్రంలో నేడు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, సాయంత్రం పల్లకి సేవ
* విజయనగరంలో నేడు మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన.. మెరకముడిదాంలో డిసిసిబి బ్రాంచి కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్న మంత్రి.. ఉత్తరాపల్లిలో రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం భవనాలను ప్రారంభించనున్నారు.
* కొమురం భీం: జిల్లాలో నేడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన.. ఈ నెల 30న సీఎం టూర్ నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం
తాజావార్తలు
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!